Madhu Yashki Goud LB Nagar Congress

Madhu Yashki Goud LB Nagar Congress

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhu Yashki Goud LB Nagar Congress, Political Party, LBNAGAR, Hyderabad.

22/02/2024

కర్మన్ ఘాట్, శ్రీనగర్ కాలనీ, గాయత్రి నగర్ లొ ఉండే ప్రముఖ చిత్రాలేఖన కళాకారుడు *శ్రీకాంత్ బాబు* గారు వారింట్లో గౌరవ *మాజీ ఎం.పీ. ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహుకరించారు.

22/02/2024

ఈ రోజు వనస్థలిపురం లొ *ఎవర్ యంగ్ స్కిన్ క్లినిక్* ని గౌరవ *మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లొ ఆదాయపన్ను శాఖ కమిషనర్ శ్రీ ప్రకాష్ రాథోడ్ గారు , ఏఐసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఎల్. బి. నగర్ ఏసీపీ కృష్ణయ్య గారు , వనస్థలిపురం సీఐ రవికుమార్ గారు , కాంగ్రెస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు కుంట్ల నరసింహ యాదవ్ గారు , కొత్తపేట డివిజన్ అధ్యక్షులు కిషోర్ గౌడ్ గారు సామ మహేశ్వర్ రెడ్డి గారు, నాగోల్ ప్రాగ్మా హాస్పిటల్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


LBNAGAR
Hyderabad
500074