జగన్ కోసం - జనం సంతకం
సలసల మరిగే రక్తాన్ని సిరాచుక్కలు చేసి, ఆవేశాన్ని అక్షరాలు చేసి జననేత కోసం కోటి సంతకాలమవుదాం.
పక్కదారిపట్టిన పక్షపాతపు దర్యాప్తుల్ని
కక్షకట్టిన పచ్చనేతల కుమ్మక్కు కుట్రల్ని
అబద్దాల విషం చిమ్ముతున్న అడ్డగోలు రాతల్ని..నేతల్ని
సంతకాల సునామీలో ముంచి తేలుద్దాం
జనం న్యాయం వెనుక ఉన్నారని
జగనన్న వెనుకే ఉన్నారని
కోటిగొంతులతో కోర్టుగోడలు
ప్రతి ధ్వనించేలా నినదిద్ధాం
జనం కోసం నిలబడిన జగన్ కోసం
జనం సంతకమై నిలబడదాం.
Want your business to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
YSR CONGRESS
Hyderabad
500033
Hyderabad
500033
