Jana Sena 4 Transparent Governance

Jana Sena 4 Transparent Governance

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jana Sena 4 Transparent Governance, Hyderabad.

21/10/2022

Andhra Pradesh State Minister for Water Resources for you!

Ashamed to be seeing this clutter while several people who sacrificed their lands and lives are waiting for from several years.

Idhi oka Minister iche answer oka important and serious project meedha🤦‍♂️

ఒక మంత్రిని తన విధులను ఎంత వరకూ నిర్వహించారు అని జనసేన నాయకులు మరియు జనసైనికులు ప్రశ్నిస్తే దానికి ఈ మంత్రి ఎటకరంగా ఈ విధంగా స్పందించడం బాధాకరం.

ఇలాంటి అరగంట సన్నాసులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవడం ప్రజల తప్పు!! ఇలాంటివాళ్ళకి చెప్పు చూపించడం తప్పు... చెప్పుతో కొట్టాలి!!

21/10/2022
20/10/2022

అదేగా కళ్యాణ్ గారు చేసింది 🔥

27/01/2019

మొత్తం డ్వాక్రా మహిళలు 94 లక్షలు (approx.)

అందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తే = 94 * 9000
= 9000 కోట్లు పై చిలుకే

అదే తొమ్మిది వేల కోట్లతో ఏం చేయొచ్చు ?

* ఉచిత వైద్యాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించవచ్చు

*పేద విద్యార్థులకు హాస్టల్స్ కట్టించవచ్చు (ఉచిత భోజనంతో సహా)

* ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా క్వాలిటీ రోడ్లను నిర్మించవచ్చు

* ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో అభివృద్ధి చేయవచ్చు

అయ్యా చంద్రబాబునాయుడు గారు !!!!!!

మీకు 5 సంవత్సరాల నుండి గుర్తుకురాని ఈ పథకం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ???? ఎన్నికల ముందు ఇలాంటి హామీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని దీనిని అందరూ గుర్తించాలని కోరుచున్నాము 🙏

(ఇందులో ఇంకొక జిమ్మిక్కు కూడా ఉందని చాలామంది అంటున్నారు అదేమిటంటే ఆ స్మార్ట్ ఫోన్ ని కేవలం 4500 రూపాయలు పెట్టి కొని 9000 ఖరీదుగా చూపుతున్నారని తెలిసింది)

Photos 06/06/2017
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Website

Address

Hyderabad