భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే గారు మరియు నాయకులు, కార్యకర్తలను మధ్యలోనే అడ్డగించి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి ఒక్కరి హక్కు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్న యువ నాయకులను అడ్డుకోవడం అనేది అసహ్యకరమైన చర్య.
మహిళా సాధికారత కోసం బీజేవైఎం కట్టుబడి ఉంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని ప్రభుత్వం నుంచి కోరుతున్నాము.
BJYM Telangana
BJYM Telangana State Official page This is the official page of the Bharatiya Janata Yuva Morcha (BJYM Telangana)
పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేయడాని నిరసిస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షలు గణేష్ కుండే గారి ఆధ్వర్యంలో తెలంగాణా అసెంబ్లీ ఎదురుగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది.
1969 కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వందల మంది తెలంగాణ ఉద్యమకారులను బలి తీసుకుంది.
2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పైగా విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుంది.
- శ్రీ Ganesh Kunde గారు, రాష్ట్ర అధ్యక్షులు, బీజేవైఎం తెలంగాణ.
మహిళా రిజర్వేషన్లకు, బిజెపికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ గూండాల డ్రామాలు
తరిమికొట్టి తగిన బుద్ధి చెప్పిన బీజేవైఎం 💪🏻🔥
15/04/2026
తెలంగాణ బీజేవైఎం ఆధ్వర్యంలో 33% మహిళ సాధికారిత బిల్లుకు మద్దతుగా, నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్ నుండి అసెంబ్లీ సమీపంలోని సర్దార్ పటేల్ విగ్రహం వరకు భారీ మహిళా స్కూటీ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు మరియు బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ గారు పాల్గొన్నారు.
ఎన్. రామచందర్ రావు గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత బలోపేతం అవుతుందని, ఈ బిల్లు మహిళల భవిష్యత్తుకు కొత్త దిశను చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని, యువత ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, బీజేపీ కార్యదర్శి విజయలక్ష్మి, మహిళ మోర్చా అధ్యక్షురాలు శిల్ప రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
14/04/2026
**Empower Women, Empower the Nation!**
**SUPPORT 33% WOMEN’S BILL IN PARLIAMENT**
**WOMEN’S SCOOTY & BIKE RALLY**
📅 **Date:** 15-04-2026
🕘 **Time:** 09:30 AM
📍 **KMIT, Narayanguda to Assembly**
05/04/2026
On BJP Foundation Day, the party flag was hoisted at the residence of Ganesh Kunde garu BJYM Telangana State President, along with family members and BJP leaders. Proud to celebrate 47 years of “Nation First” spirit.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Hyderabad
500001
