08/09/2026
అరెస్టులు చేసి జనసేనను అడ్డుకోవాలనుకుంటున్నారా?
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు…
BRS Party | Telangana Congress
పాలన వైఫల్యాలను ఎత్తిచూపితే ఆంక్షలు… ప్రజల తరఫున నిరసనకు దిగితే అడ్డుకోవడం…
ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం…
ప్రశ్నించే జనసేన నాయకులను అరెస్ట్ చేయడం ఎందుకు?