04/05/2026
At Hyderabad Central University, a deeply disturbing incident has come to light. Certain students, driven by an anti-dharmic agenda and backed by a section of faculty, orchestrated an act that has gravely hurt Hindu sentiments and challenged the cultural ethos of the campus.
When ABVP karyakartas raised their voice in protest against this deliberate provocation, they were met not with dialogue, but with violence. Activists affiliated with SFI launched an attack, turning a space meant for academic exchange into one of hostility and intimidation.
Such incidents demand serious attention, accountability, and an immediate restoration of a safe and respectful academic environment.
03/05/2026
TG LAWCET – 2026 MEGA MOCK TEST
📅 Date: 10th May 2026
This mock test is specially organized for LAWCET aspirants across Telangana to build confidence and improve exam readiness.
Test Pattern:
• Part A: General Knowledge & Mental Ability
• Part B: Current Affairs
• Part C: Legal Aptitude for Study of Law
📍 Places:
Hyderabad, Karimnagar, Nizamabad, Nalgonda, Sangareddy, Warangal, palamuru
🗓 Last Date for Registration: 05 May 2026
https://forms.gle/3GEKE63Dh82VHL4e9
Organised by: Law Students’ Forum - ABVP Telangana.
01/05/2026
స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ (SFD) ఆధ్వర్యంలో కరీంనగర్‌లో సకోర అభియాన్ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ SFD కో-కన్వీనర్ గోస్కుల అజయ్ మాట్లాడుతూ— రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు (45°C వరకు) మానవాళికే కాదు, పశుపక్షాదులకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.
30/04/2026
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ విభాగ్ ఆధ్వర్యంలో సామ జగన్ మోహన్ రెడ్డి గారి పుణ్య తిధి సందర్భంగా కేయూ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు , విభాగ్ సంఘటన కార్యదర్శి గుండు పృథ్వీరాజ్ , విభాగ్ వ్యవస్థ ప్రముఖ్ ఏలేటి నాగరాజు , వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్, వరంగల్ మహానగర్ కార్యదర్శి బెల్లం కార్తీక్ , పూర్వ మరియు ప్రస్తుత కార్యకర్తలు పాల్గొన్నారు.
29/04/2026
ABVP National General Secretary Dr. Virendra Singh Solanki, Shri Shravan B Raj, National Secretary, Shri Sachin Yadav, National MeDeVision Co-Convenor, and Shri Vishnuvardhan Reddy, State Organising Secretary, ABVP Telangana, offered heartfelt tributes to Sama Jagan Mohan Reddy at Spoorthi Chhatrashakti Bhavan on his punyatithi.
A solemn tribute to a fearless ABVP karyakarta whose sacrifice continues to inspire youth, nationalism, and the spirit of service.
27/04/2026
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10,000 పైగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
23/04/2026
మాసబ్ ట్యాంక్ SBTET ఆఫీస్ ముందు ఎబివిపి మెరుపు ధర్నా.
సాంకేతిక సమస్యల వల్ల డిటైన్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్.
SBTET సెక్రటరీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఎబివిపి కార్యకర్తలు, విద్యార్థులు...
పోలీసులకు,ఎబివిపి కార్యకర్తలకు మధ్య తోపులాట, అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు.
22/04/2026
ఫీజు రీయింబర్స్మెంట్ ను ఎత్తివేస్తున్నారు!మీకు తెలుసా?
22/04/2026
Har Har Mahadev! 🔱
The sacred Kapats of Dham have officially opened with Vedic chants and traditional rituals, marking the beginning of this year’s pilgrimage.
May Baba Kedarnath bless all devotees with strength, faith, and a safe, fulfilling yatra.
22/04/2026
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఘటనకు ఏడాది…
నిరపరాధుల రక్తంతో ముద్రపడిన ఆ దారుణాన్ని దేశం ఎన్నటికీ మరవదు.
అమరులకి వినమ్ర నివాళి..