Prasad Raju.N Bachupally BJP

Prasad Raju.N Bachupally BJP

Share

NPrasad Raju BJP

Photos from Prasad Raju.N Bachupally BJP 's post 06/04/2026

భారత్ మాతాకీ జై 🚩

ఈరోజు భారతీయ జనతా పార్టీ బాచుపల్లి శాఖ (నిజాంపేట్ సర్కిల్) ఆధ్వర్యంలో, బాచుపల్లి అధ్యక్షుడు ప్రసాద్ రాజు గారి అధ్యక్షతన ఎస్.ఎల్.జి సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో బాచుపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి గారు పాల్గొని మాట్లాడుతూ:

“ఈరోజు మనం గర్వంగా జరుపుకుంటున్నది భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం. 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన ఈ పార్టీ భారతదేశ అభివృద్ధి, జాతీయత, సాంస్కృతిక విలువలను కాపాడే లక్ష్యంతో ఏర్పడింది.

ఈ పార్టీ ఆలోచనా ధోరణికి ప్రేరణగా నిలిచిన మహనీయులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ వంటి మహానుభావుల సిద్ధాంతాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. అలాగే అటల్ బిహారీ వాజపేయి మరియు ఎల్.కే. అద్వానీ వంటి మహానేతలు పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు.

ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనే భావనతో దేశ అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం పనిచేస్తోంది.

అంత్యోదయ సిద్ధాంతంతో సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలనే సంకల్పంతో కోట్లాది కార్యకర్తలతో భారత మాత సేవలో ఈ పార్టీ ముందుకు సాగుతోంది. సాధారణ కార్యకర్త నుండి జాతీయ నాయకుల వరకు అందరి కృషితో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ఎదిగింది” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాచుపల్లి ప్రోగ్రాం కన్వీనర్ రేపన్ కాశి, సుమన్, నారాయణమూర్తి, గోపతి సురేష్, ఉదయ్ కిరణ్, సాయి కృష్ణారెడ్డి, కాసాని సంతోష్, భార్గవి రెడ్డి, భూపాల్ రెడ్డి, హరిత, లోకేష్, భరత్, వంశీ, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదాలతో
భారతీయ జనతా పార్టీ
బాచుపల్లి శాఖ – నిజాంపేట్ సర్కిల్

06/04/2026

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

06/04/2026

అందరికీ నమస్కారం 🙏
భారత్ మాతాకీ జై 🚩

*ఈ రోజు 06-04-2026 భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాచుపల్లి SLG సర్కిల్* వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు *శ్రీమతి కొల్లి మాధవి గారు* ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సమయం: *ఉదయం 9:00 గంటలకు*

కావున బాచుపల్లి డివిజన్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.

ఇట్లు
ప్రసాద్ రాజు
బిజెపి అధ్యక్షుడు
బాచుపల్లి – నిజాంపేట్ సర్కిల్

Photos from Prasad Raju.N Bachupally BJP 's post 05/04/2026

జై శ్రీరామ్ 🙏
భారత్ మాతాకీ జై 🚩

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న పండిట్ దీన్ దయాల్ ప్రశిక్షణ అభియాన్ తరగతుల్లో భాగంగా నిజాంపేట్ సర్కిల్‌ బాచుపల్లి లోని కౌసల్య కాలనీ, సూర్య గ్లోబల్ స్కూల్ లో బూత్ స్థాయి కార్యకర్తల నుండి కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. 🌟💫🎉👏💪

#ప్రసాదరాజు #నిజాంపేట్

05/04/2026

ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 5న ప్రతి కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలని సూచించబడింది.
ఆ పిలుపుకు అనుగుణంగా ఈ రోజు మా ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది.
🙏🪷🙏

#ప్రసాదరాజు

04/04/2026

భారత అమ్ములపొది లో చేరిన మరో వస్త్రం

30/03/2026

తెలంగాణ మంచిర్యాల

30/03/2026

BJYM రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రబారి సెవెళ్ల మహేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

#ప్రసాదరాజు

Photos from Prasad Raju.N Bachupally BJP 's post 27/03/2026

*జై శ్రీరామ్ 🙏*
శ్రీరామనవమి సందర్భంగా నిజాంపేట్ సర్కిల్‌లోని వివిధ కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని, శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు పొందడం జరిగింది. 🙏🚩

#ప్రసాదరాజు

27/03/2026
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Bachupally
Hyderabad
500090