23/10/2023
MGR Yuvasena
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MGR Yuvasena, Hyderabad.
23/10/2023
05/10/2023
మంచిలో, సుఖంలో, కష్టంలో మానవత్వంతో స్పందిస్తరు అందరికంటే ముందేవుంటరు. ప్రతీ ఇంటా వారి సొంతమనిషిలా కలిషిపొవాలనెదే మీ కోరిక. ప్రభుత్వ పథకాలైనా సంక్షేమ ఫలాలైనా ప్రతీ గడపకు అందాలి ప్రతీ వ్యక్తి సంతోషంగా వుండాలి అనెదే మీ ఆశయం. మీ ఆశయం అందిపుచ్చుకొని మీ సతీమణి వెంకటేశ్వర నగర్ కార్పోరేటర్గా నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ ఎంతసేవ చేస్తున్నరో ఖైరతాబాద్ ప్రజలకు తెలియంది కాదు. అధికారం వున్నా లేకున్నా ప్రజాసెవే ప్రధానమనుకునే మీకు అధికారమొస్తే ఎంత సేవచేయగలరో ఖైరతాబాద్ నియోజకవర్గంలో వుండే ప్రతి ఒక వ్యక్తికి తెలుసు. మీ అభిమానులుగా మీరు నిరంతరం ప్రజాసేవలో వుండాలనెదే మా కోరిక.
06/08/2023
HAPPY FRIENDSHIP DAY 💐
Click here to claim your Sponsored Listing.

04/08/2023