06/04/2026
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ ఉత్సవాల లో భాగంగా నేడు ఫతేనగర్ లోని మా ఇంటి పై పార్టీ జెండా ఆవిష్కరించాను ...
భారత మాత కి జై..జై శ్రీ రాం🙏🚩🪷
About my updates in society,as well as my service to this Great Nation ��
Bharat Mata ki jai �
06/04/2026
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ ఉత్సవాల లో భాగంగా నేడు ఫతేనగర్ లోని మా ఇంటి పై పార్టీ జెండా ఆవిష్కరించాను ...
భారత మాత కి జై..జై శ్రీ రాం🙏🚩🪷
03/04/2026
శ్రీ వీర హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా ఫతేనగర్ మరియు బాలానగర్ కు చెందిన హిందూ కార్యకర్తల ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి అన్న ప్రసాద వితరణ మరియు శోభాయాత్ర లో పాల్గొన్నాను...
ఈ రోజు "హానుమ జన్మోత్సవం" పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఈ వీడియో ద్వార ప్రజల కు మరీ ముఖ్యంగ హిందూ బంధువులకు,తెలంగాణ రాష్ట్ర యువతకు తెలజేసే ప్రయత్నం....
19/03/2026
హిందూ బంధువులందరికీ
"పరాభవ నామ సంవత్సర" ఉగాది శుభాకాంక్షలు!*
ఈ నూతన సంవత్సరంలో మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతోషంతో నిండాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రతి రోజు కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
*ఉగాది శుభాకాంక్షలు*
*భారత్ మాతాకీ జయ్*
13/03/2026
భారత్ మాకు మిత్ర దేశం.
రెండు దేశాలకు మధ్య ప్రయోజనాలు ఉన్నాయి.
భారత్ ఆయిల్ ట్యాంకర్స్
హోర్మ్యూజ్ సంధి ద్వారా
ప్రయాణించవచ్చు.
- భారత్ లో ఇరాన్ అంబాసిడర్
24/02/2026
Honored to participate in the Pandit Deendayal Upadhyaya Prashikshana Mahashibir 2026 held at Padmavati Garden, Malkajgiri. 🚩
A day dedicated to learning, ideological strengthening, and grassroots empowerment. Grateful for the presence and guidance of:
• Shri Eatala Rajender garu (Hon'ble MP)
• Shri NVSS Prabhakar garu (Ex-MLA)
• Shri s . Malla Reddy garu (District President)
• Shri sevelli Mahender garu (District Incharge)
Together, we carry forward the vision of 'Antyodaya' for a stronger nation. 🇮🇳 Bharatiya Janata Party (BJP)
BJP Telangana
08/02/2026
Door to Door Mass Campaign for BJP 14th ward Councilor Candidate Srimati.Uligadda.Uma Naganna Garu @ Sadshivapet Municipality..
06/02/2026
Tooka a part as an BJYM Election Incharge for Sadashivapet Municipality...
And also Participated in Street Corner meeting at Gandhi Chowk ,Sadashivpet Municipality, Sangareddy District..
పార్లమెంట్ సమావేశాలతో దేశ ప్రధానిని ఘేరావు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి... ఇంతగా దిగజారిన కాంగ్రెస్ కూటమి
స్పీకర్ మోడీని పార్లమెంట్ సమావేశాలకు రావద్దనే వరకూ రావడం దురదృష్టకరం
Hari Prasad.Jsr
About my updates in society,as well as my service to this Great Nation ��
Bharat Mata ki jai �
సదా భరత మాత సేవలో,
మీ,
హరి ప్రసాద్.జీడిమడ్ల,
అసెంబ్లీ - కో-కన్వీనర్,
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.
27/08/2025
హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
#