02/10/2026
నేడు మహాత్మా గాంధీ జయంతి
సత్యాగ్రహమే ఆయుధంగా.. అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన
జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం