MN SRINIVAS ANNA🔥
MN Srinivas Rao
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MN Srinivas Rao, Hyderabad.
M.N.Srinivas Rao is a Senior Leader of BRS(Bharatha Rastra Samithi)Party and Former President of Telugu Desam Party(TDP)-Hyderabad and the Incharge of Musheerabad Constituency
01/05/2026
మీ స్వేదం - దేశాభివృద్ధికి అంకితం
మీ కష్టం - దేశ ప్రగతికి సంకేతం
విరామమెరుగ పరిశ్రమించే కార్మిక సోదరులరా.....మీకు
మేడే శుభాకాంక్షలు
MN శ్రీనివాస్ రావు |
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవరం Hyderabad
14/04/2026
ముషీరాబాద్ నియోజకవర్గం లో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి...
ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు గౌరవ శ్రీ M.N. శ్రీనివాస్ రావు గారు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి
అంజలి ఘటించిన అనంతరం వారు మాట్లాడుతూ అంబేడ్కర్ కొందరి వాడు కాదు.. అందరి వాడు అని..
బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్ తత్వంతోనే గౌరవ శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని...
భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్.దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతో పాటు,మహిళా సాధికారతకు,కార్మికుల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అని పేర్కొన్నారు...ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు,
కార్యకర్తలు,దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
11/04/2026
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు
మహత్మా జ్యోతిరావు పూలే గారి
జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
MN శ్రీనివాస్ రావు |
ఎస్. సీనియర్ నాయకులు జి.ఆర్. ఎస్. సీనియర్ నాయ్యం
05/04/2026
దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్షిస్తున్నాము..
05/04/2026
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తోంది.
MN శ్రీనివాస్ రావు
జై తెలంగాణ
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం
05/04/2026
+
క్రైస్తవ సోదర సోదరీమణులందరికి ఈస్టర్ శుభాకాంక్షలు
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం #నాయకులు
02/04/2026
ఈ హనుమాన్ జయంతి సందర్భంగా, మనం బలం, భక్తి మరియు నిస్వార్థ సేవ అనే స్ఫూర్తిని వేడుక చేసుకుంటున్నాము.
హనుమంతుడు అచంచలమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచినట్లే, మనం కూడా వినయంతో నాయకత్వం వహిస్తూ, సార్థకమైన సేవ చేస్తూ ప్రజల పట్ల అదే నిబద్ధతను కొనసాగిస్తున్నాము.
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకుల ముషీరాబాద్ నియోజకవర్గం #
02/04/2026
మీకు - మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి
శుభాకాంక్షలు
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకుల ముషీరాబాద్ నియోజకవర్గం
ముషీరాబాద్ నియోజకవర్గం శ్రీరామ నవమి వేడుకలో పలుగోన ఎమ్ఎన్ శ్రీనివాస్ రావు గారు
Click here to claim your Sponsored Listing.
