Telugu Quotes

Telugu Quotes

Share

telugu quotes, telugu friendship quotes, telugu inspirational quotes, telugu love quotes, telugu quotes in telugu,telugu kavithalu

04/07/2018
24/09/2016

జీవితం లో ఒక మెట్టు ఎక్కక పోయిన పర్వాలేదు గాని , ఉన్న మెట్టు నుండి ఒక మెట్టు కిందకు దిగకూడదు.

శివ సూర్య..

Photos 30/05/2016
Photos 07/11/2015

అబ్బాయి దృష్టిలో అమ్మాయి అంటే ఒక "" అందమైన అబద్దం""
అమ్మాయి దృష్టిలో అబ్బాయి అంటే ఒక "" అందమైన మోసం""

Photos 08/10/2015

మరువలెను ఎన్నటికి మరువలెను...
చివరిసారి కలిసిన క్షణంలొ నీ కంటి నుండి కార్చిన కన్నిటిబొట్టు నా చెతిని తాకినపుడు నాకు కలిగిన స్పర్శ,
మరువలెను ఎన్నటికి మరువలెను...
చివరిసారి నా వైపు చూసిన చూపు , ఆ చూపులొ నా పైన నీకున్న ప్రెమను,
మరువలెను ఎన్నటికి మరువలెను...
చివరిసారి నీ నొటి నుండి వచిన ఆ మాటల శబ్ధం నా చెవిన తాకిన క్షణం,
మరువలెను ఎన్నటికి మరువలెను...
నా తనువు,మనసు నా కడవరకు నీతొనె అని నాతొ నువ్వు చెప్పిన మాటలు,
మరువలెను ఎన్నటికి మరువలెను...
నీతొ గడిపిన మధురమైన క్షణాలు నా జీవితాంతం...!
మరువలెను ఎన్నటికి మరువలెను...

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Srinagar Colony
Hyderabad
500073