Arsh KiNg

Arsh KiNg

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arsh KiNg, Political Party, Hyderabad.

19/07/2024

జనవరి నెలలో మరియూ జూన్ నెలలో రైతు బందు అలియాస్ రైతు భరోసా గోవిందా

18/07/2024

రాజీనామా ఛాలెంజ్ కట్టుబడి ఉన్నా - మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు

ఆగస్ట్ 15లోపు రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారని, ఆ సంగతేంటో ముందు చెప్పాలని సోషల్ మీడియాలో కాంగ్రెస్ హడావిడి చేస్తోంది.

రైతు రుణమాఫీని ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, తమ చిత్తశుద్ధి నిరూపించుకుంటోందని, హరీష్ రావు రాజీనామా చేసి తన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ ప్రశ్నలకు హరీష్ తాజాగా సమాధానమిచ్చారు. తానిప్పటికీ రాజీనామా ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నానని, అయితే తాను చెప్పినట్టుగా కాంగ్రెస్ అన్ని హామీలు అమలు చేయాలన్నారు.

ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలతోపాటు 13 హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు. రైతు రుణమాఫీ సహా, అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా అమలు చేస్తామన్న హామీలన్నిటినీ నెరవేరిస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. ఆగస్ట్-15లోపు రుణమాఫీ పూర్తి చేయాలని, దానితోపాటు ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తనకు పదవి ముఖ్యం కాదని, తన పదవి పోయినా ప్రజలకు న్యాయం జరిగితే అదే సంతోషమని అన్నారు హరీష్ రావు.తన ఛాలెంజ్ స్వీకరించి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే చాలన్నారు. కేవలం రైతు రుణమాఫీపైనే తాను మాట్లాడలేదని, హామీలన్నీ అమలు చేస్తేనే రాజీనామా అని చెప్పానని గుర్తు చేశారు👍

21/06/2024

2014 lo చంద్రబాబు 103 సీట్లు గెలుస్తే
2019 లో 23 సీట్లు వచ్చాయి

2019 లో జగన్ కి 151 సీట్లు వస్తె
2024 లో 11 సీట్లు వచ్చాయి

మనకి 2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లు వస్తె 2023 లో 119 కి 39 వచ్చాయి

వాళ్ళు పోయిండ్రు వీళ్ళు పోతుండ్రు అని
ఎవ్వలు ఉట్టిగ రంది పడకుర్రి..!

Jai kcr Jai Telangana

19/06/2024

Jai Telangana Jai Jai Telangana
Jai Kalvakuntla Chandrashekhar Rao Jai Kalvakuntla Taraka Rama Rao - KTR Jai Harish Rao Thanneeru Jai K. Manik Rao Jai Telangana Jai Jai Telangana 🙏🙏🙏🙏🙏

17/06/2024
Photos from Arsh KiNg's post 02/06/2024

జై తెలంగాణ
జోహార్ తెలంగాణ అమరవీరులకు

28/05/2024

తెలంగాణ బాలి దేవత ఎవరు

Brsv Telangana Harish Rao Thanneeru BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR Manik Rao Koninty Kalvakuntla Kavitha Jago Telangana Mani Reddy Brs Krishank Trsv Zaheerabad Zaheerabad Trsv Jatgonda Maruthi Trsv BRS Zaheerabad Parliament Zaheerabad BRS PARTY I’m Bittu Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial Syed Nazeem Ahmed G Parshu Parshuram Omkar Madiwal Trsv I Support KCR CM Ashokreddy CM Ashok Syed Mustafa Brsv Trs Zaheerabad Brs Telangana Sainyam Telangana Political Voice Mithun Raj Telangana Youth Parliament

Photos from Arsh KiNg's post 18/05/2024

BRS Party పెద్ద నాయకులకు నాయిక్క నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
నేను తెలంగాణ ఉద్యమం సమయం నుండి తెలంగాణ కోసం మరియు భారత రాష్ట్ర సమితి కోసం ఎప్పటిదాకా పనిచేస్తున్నాను దయచేసి ఈపాటికైన పార్టీ కోసం పనిచేస్తునా you వాలా కోసం ఆలోచించండి మాలాంటి వాళ్లకి ఒక్క అవకాశం ఏవండీ. అధికారం చూసి పార్టీ మారుతున వారి కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున మాలాంటి వాలకోసం ఆలోచనచేయండి సార్ మేము కూడా BRS పార్టీ సైనికులం సార్ మాకు కూడా ఉంటుంది మా రాష్ట్రం లో మా ప్రభుత్వం లో ఉండాలి అని సార్
ఇట్లు
తెలంగాణ ఉద్యమ కరుడు మరియు బిఆర్ఎస్ పార్టీ సైనికుడు - ఫయాజ్ Brsv Telangana
KCR Harish Rao Thanneeru Kalvakuntla Taraka Rama Rao - KTR Zaheerabad Trsv Kalvakuntla Kavitha G Parshu Parshuram Manik Rao Koninty BRS Zaheerabad Parliament Zaheerabad BRS PARTY Trsv Zaheerabad Devi Prasad Rao Omkar Madiwal Jatgonda Maruthi Trsv Syed Nazeem Ahmed Ravikiran Nama Rakesh Chintu Rakesh Trsv Incharge Zaheerabad Bandi Mohan Mohd Hasham Hasham Md Kaleem P Shivashankar Trsv J Prasad Prasad Abdul Naseer CM Ashokreddy CM Ashok Rathod Heeru Md Shakeel

29/04/2024

*BRS పార్టీ పక్కాగా గెలిచే సీట్లు:*
1. కరీంనగర్
2. Nagar Kurnool
3. ఖమ్మం
4. పెద్దపల్లి
5. మెదక్
6. సికింద్రాబాద్
7. వరంగల్
8. నిజామాబాద్
9. జహీరాబాద్
*ఇంకో రెండు మూడు గెలవచ్చు ..!*
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru Kalvakuntla Kavitha K. Manik Rao Manik Rao Koninty Brsv Telangana Gali Anil Kumar Gali Anil Kumar BRS Zaheerabad Parliament Trsv Zaheerabad Zaheerabad Trsv Omkar Madiwal G Parshu Parshuram Syed Nazeem Ahmed Jago Telangana Jatgonda Maruthi Trsv Trs Zaheerabad Raghu Nath Rathod Raghu Teja Kuruma Syed Mustafa Brsv

28/04/2024

ఈరోజు V6 వార్తలు మోడీ మల్లి మందిర్ మస్జిద్ పెరుతో ఓట్లు అడుగుతూండు
అభివృద్ధి గురించీ ఉద్యోగాలు గురించీ సబ్జెక్ట్ లేదు భారత్ దేశ జీడీపీ గురుంచి చెప్పలేదు

27/04/2024

మాతలుగా విభ‌గించి ప‌లిస్తున్నా పార్టీ బీజేపీ
ఈరోజు దేశంలో ఇంత దారుణంగా ఉంది పరిసితి అంటే ఒక్కప్పుడు స్నేహతులు ఎపుడు లేరు మేలుకొండి
జై హింద్ జై భారత్

Photos from Arsh KiNg's post 24/04/2024

Happy wedding anniversary sir 💐💐💐

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Hyderabad
500012