Department of Endowments Telangana

Department of Endowments Telangana

Share

Endowments Department is advisory to Government on all religious matters.

Photos from Department of Endowments Telangana's post 23/01/2026

Sri Yellamma Pochamma Devasthanam Balkampet

21/01/2026

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము కీసరగుట్ట ఈరోజు బుధవారం 21/01/2026 శ్రీ భవానీ శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Photos from Department of Endowments Telangana's post 20/01/2026

సమ్మక్క సారలమ్మ జాతరతో బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తుల సౌకర్యార్థం సోమవారం ఉదయం నుండి మంగళవారం వరకు 24 గంటల పాటు ఆలయం తెరిచి ఉంచనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులను ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు కలిసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

13/01/2026

Sri Laxminarashima Swamy Devasthanam Yadagirigutta

06/01/2026

Sri Yellamma Pochamma Devasthanam Balkampet

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Bogulkunta, Tilak Road
Hyderabad
500001