Yadavalli Venkataswamy

Yadavalli Venkataswamy

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yadavalli Venkataswamy, Hyderabad.

State President - Telangana NSUI

#loyalty #hardwork #Sincerity #Simplicity

Believes in Ideology Of Indian National Congress & Rahul Gandhi ji

Ex.Telangana NSUI State
Vice President & State Secretary (Elected)

College President To State President

Photos from Yadavalli Venkataswamy's post 03/02/2026

NSUI EFLU UNIT REVIEW MEETING REGARDING ON GOING STUDENT UNION ELECTIONS BY TELANGANA STATE NSUI PRESIDENT YADAVALLI VENKATASWAMY

“Preparing for a brighter future!
Met with NSUI EFLU unit at Osmania University Arts Campus to discuss upcoming strategies for the Student Union Elections. Let’s work together for student empowerment! ”
2 .mulla .anshultrivedi

తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి NSUI EFLU విశ్వవిద్యాలయ నాయకులు తో సమీక్షా సమావేశం నిర్వహించారు

ఎన్ఎస్‌యుఐ ఈఫ్లూ యూనిట్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ క్యాంపస్‌లో విద్యార్థి సంఘం ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై చర్చించడం జరిగింది. విద్యార్థుల సాధికారత కోసం కలిసి పనిచేద్దాం!

03/02/2026

The systematic defunding of the UGC and AICTE isn’t a fiscal necessity, it’s a calculated act of sabotage against public education. By draining the very regulators meant to protect quality, the government is deliberately forcing our universities into a state of decay, clearing the path for total privatization while leaving millions of students to inherit a hollowed-out system.

01/02/2026

"On behalf of NSUI Telangana State family, we extend our heartfelt condolences to the family & friends of T. Chandra Shekar, NSUI Hyderabad District Secretary.
May his soul rest in peace 🙏
"

"NSUI తెలంగాణ రాష్ట్ర కుటుంబం తరపున, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి టి. చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం 🙏
"

Photos from Yadavalli Venkataswamy's post 01/02/2026

✨💫💥💥*Telangana State NSUI President Yadavalli Venkataswamy Met With English and foreign Language language University(EFLU) NSUI Unit*💥💥💫

“NSUI Telangana gears up for EFLU student union elections! Met with NSUI EFLU unit on 28/01/2026 near Osmania University arts campus to discuss election preparations, strategies, and alliances. Let’s work together for student rights and empowerment!
.2 .mulla .official .c.venugopal



*EFLU NSUI నాయకులు తో సమావేశం తెలంగాణ రాష్ట్ర NSUI అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి

“EFLU విద్యార్థి సంఘం ఎన్నికల కోసం NSUI సిద్ధమవుతోంది! ఎన్నికల ఏర్పాట్లు, వ్యూహాలు మరియు పొత్తుల గురించి చర్చించడానికి 28/1/2026 ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ క్యాంపస్ సమీపంలో NSUI EFLU యూనిట్‌తో సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యార్థుల హక్కులు మరియు సాధికారత కోసం కలిసి పనిచేద్దాం! విద్యార్థి_సంఘం_ఎన్నికలు”

01/02/2026


Photos from Yadavalli Venkataswamy's post 31/01/2026

"Blessed to have darshanam of Sammakka and Saralamma at the sacred Gadde during Medaram Jatara 2026! Feeling their powerful divine presence when all four—Sammakka, Saralamma, Govindaraju, and Pagididda Raju—are together is truly overwhelming and soul-filling.
Grateful for this grace and protection!



"మెదరం జాతర 2026లో సకల సద్దులతో కొలువుతీరిన సమ్మక్క, సరలమ్మ దేవాలయంలో మొక్కులు తీర్చుకోవటం మరియు దర్శనం చేసుకోవడం భాగ్యం. సమ్మక్క, సరలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు అందరూ కలిసి ఉన్నప్పుడు వారి దివ్య శక్తి స్వరూపాన్ని అనుభవించడం ఆనందంగా ఉంది.ముఖ్యంగా సమ్మక్క గాధే దగర పొందిన అనుభూతి వ్యక్తపరచలేని.
#మెదరంజాతర2026 #సమ్మక్క_సరలమ్మ మెదరం_జాతర"

27/01/2026

UGC regulations must translate into real action through independent, representative, and empowered committees.
2

Photos from Yadavalli Venkataswamy's post 27/01/2026

"Call for details of NSUI candidates applying for municipality & corporation tickets in Telangana! Share your details with us to provide representation to PCC President.

DM or email us: [email protected] "

"తెలంగాణలో మునిసిపల్ మరియు కార్పొరేటర్ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేస్తున్న NSUI అభ్యర్థుల వివరాలు కావాలి! PCC అధ్యక్షుడికి ప్రాతినిధ్యం వహించడానికి మీ వివరాలను మాకు షేర్ చేయండి.

DM లేదా ఇమెయిల్ చేయండి: [email protected] #తెలంగాణ PCC"

Photos from Yadavalli Venkataswamy's post 24/01/2026

Attending court proceedings for cases registered during the BRS regime for fighting against their anti student policies with my lawyers Sardar and Narender Anna

18/01/2026
Photos from Yadavalli Venkataswamy's post 18/01/2026

Yesterday we observe the 10th Shahadat Diwas of the tragic institutional murder of Rohith Vemula on January 17, 2026, the pain and injustice faced by Dalit and marginalized students remain unaddressed. Rohith, a brilliant scholar at the University of Hyderabad, fell victim to Manuvadi ideology, institutional discrimination, suspension, and eviction, pressured by political figures including the then MLC and current BJP State President, Ramchandar Rao, Podile Appa Rao, Smriti Irani, and Bandaru Dattatreya.

A decade of silence and delayed justice has only deepened the wounds across Telangana. Under the Congress government's commitment to social justice, we TELANGANA NSUI urge to expedite the pending enquiry, bring all perpetrators to justice, and enact strong measures in the guidance of Rahul Gandhi ji, including a Rohith Vemula Act, to eradicate caste-based discrimination in educational institutions To Chief Minister of Telangana Through Email.

Jai Hind!
Jai Bheem!
Jai Samvidhan

జనవరి 17, 2026న రోహిత్ వేముల బలిదానానికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా, దళిత మరియు అణగారిన విద్యార్థుల గాయాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బ్రిలియంట్ స్కాలర్ అయిన రోహిత్, మనువాద భావజాలం, సంస్థాగత వివక్ష, క్యాంపస్ నుంచి బహిష్కరణ వల్ల సంస్థాగత హత్యకు గురయ్యాడు. ఈ సంస్థాగత హత్యలో అప్పటి MLC, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అప్పటి వీసీ పొదిలి అప్పారావు, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలు కీలక పాత్ర పోషించారు.

పదేళ్లుగా న్యాయం మౌనం వహించి, శిక్ష పడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్న నేరస్థులను చూస్తూ తెలంగాణ గడ్డపైన మనువాద భూతాన్ని ఇక్కడి విద్యాసంస్థల్లో మోస్తూ నిలిచిపోయింది. సామాజిక న్యాయాన్నీ కాంగ్రెస్ పార్టీ మూలసిద్ధాంతాల్లో ఒక్కటిగా చేసుకొని పనిచేస్తున్న క్రమంలో మన తెలంగాణా ప్రభుత్వం, పెండింగ్ ఎన్‌క్వైరీని త్వరగా పూర్తి చేయాలని, అందరు నేరస్థులను (ముఖ్యంగా రామచందర్ రావు, అప్పారావు, స్మ్రితి ఇరానీ, దత్తాత్రేయ) చట్టం ముందుకు తీసుకురావాలని, విద్యాసంస్థల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు రోహిత్ వేముల చట్టం వంటి బలమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.(ఈమెయిల్ ద్వారా మేము తెలంగాణ ముఖ్యమంత్రికి వినతి లేఖ)

ఇది మనువాద శక్తులకు గట్టి సందేశం ఇస్తుంది మరియు మా పార్టీ అణగారిన విద్యార్థుల రక్షణకు ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుంది.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad