MALA PRAJA FRONT

MALA PRAJA FRONT

Share

మాలల ఆత్మగౌరవం, హక్కుల కోసం మరియు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధి కోసం

01/01/2026
30/11/2025

మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా.మంచాల లింగస్వామి రాసిన వ్యాసం ఈరోజు (30/11/2025) ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో...

అంబేద్కర్ ఎందుకు దసరా నాడే బౌద్ధాన్ని స్వీకరించారు? Ambedkar||Vijayadashami||Ambedkar Vision TV 01/10/2025

https://youtu.be/s4rSZI5dweE?si=o0fwwaDO-__S0Btt

అంబేద్కర్ ఎందుకు దసరా నాడే బౌద్ధాన్ని స్వీకరించారు? Ambedkar||Vijayadashami||Ambedkar Vision TV బోధిసత్వ, బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ బుద్ధిజాన్ని విజయదశమి (దసరా) రోజునే ఎందుకు స్వీకరించాడు? అశోకుడికి, విజ...

30/09/2025

I've just reached 100 followers! Thank you for continuing support. I could never have made it without each and every one of you. 🙏🤗🎉

Photos from MALA PRAJA FRONT's post 24/09/2025

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఆక్రమించొద్దు

--- అధికారులను నిలదీసిన మాల ప్రజా ఫ్రంట్

కుత్బుల్లాపూర్ చౌరస్తా దగ్గర రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర HMT ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘానికి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో విద్యుత్ శాఖ వారు అక్రమంగా ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టడాన్ని ఖండిస్తూ ఈరోజు *మాల ప్రజా ఫ్రంట్* ఆధ్వర్యంలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కలవడం జరిగింది.
ఈ సందర్భంగా మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా. మంచాల లింగస్వామి మాట్లాడుతూ
"భారత రత్న, అణగారిన ప్రజల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గతంలో పేదల పెన్నిధి కాకా వెంకటస్వామి HMT సంస్థ, ప్రభుత్వంతో పోరాడి ఇప్పించిన స్థలాన్ని నేడు విద్యుత్ శాఖ అధికారులు అత్యుత్సాహంతో ఆక్రమించి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మాణం చేయడం గర్హనీయం. విద్యుత్ శాఖ అధికారులు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి అక్రమ నిర్మాణాన్ని ఆపివేయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తామని" అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఆవుల సుధీర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ దాసరి విశాల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైసే నాందేవ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎలిజాల సురేష్, మహిళా నాయకురాలు సుధమల్ల అంజలి, HMT ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

Photos from MALA PRAJA FRONT's post 23/09/2025
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Hyderabad