cbn4andhra

cbn4andhra

Share

#TDP

28/04/2026

VISIONARY LEADER CBN👏😍

28/04/2026

గూగుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్ లో పాల్గొన్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

28/04/2026

“పెట్రోల్ కొరత నిజమేనా?”
Credits: Mana Ai Talks

28/04/2026

మాది గూగుల్ - మీది గొడ్డలి 👌
: నారా లోకేష్



28/04/2026

28-04-2026.. ఈ తేదీ రాసి పెట్టుకోండి.. విశాఖ ముఖచిత్రం ఈ రోజు నుంచి మారబోతోంది..

గూగుల్ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు..






NaraLokesh
AndhraPradesh

28/04/2026

గూగుల్‌ @ ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రతిష్ఠాత్మక గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ప్రజాప్రతినిధులు, గూగుల్ ప్రతినిధులు.






ChandrababuNaidu
NaraLokesh
AndhraPradesh

28/04/2026

విశాఖపట్నంలో Google Cloud India AI హబ్
శంకుస్థాపన మరియు AI సదస్సులో పాల్గొన్న
సీఎం చంద్రబాబు నాయుడు గారు.




27/04/2026

సూపర్ గా చెప్పారు లోకేష్ గారు 🔥👏

27/04/2026

విశాఖలో జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ నారా లోకేష్ పేరిట సైకత శిల్పం. గూగుల్ శంకుస్థాపన సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు కృతఙతలు తెలిపే సైకత శిల్పం. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, చింతకాయల విజయ్ సహకారంతో... సైకత శిల్పాన్ని తీర్చిదిద్దిన సైకత శిల్పి బాలాజి.

27/04/2026

తాడేపల్లి మోడల్ 😂

26/04/2026

గొడ్డలి రెడ్డి వేసుకున్న షూస్ ధర 1,84,779 రూపాయలు 🙏

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad
500 ###, 501 ###, 502 ###.