29/05/2025
For more updates follow channel
https://whatsapp.com/channel/0029VbAPBlU9xVJm8SWupk2t/202
Kondagattu is a temple about 35 km from Karimnagar, dedicated to Lord Anjaneya Swamy.It is about 30 km from Vemulavada, well known temple in Karimnagar
The district of Karimnagar hosts the enthralling Kondagattu temple. It is one of the most famous temples in Telangana. Located in the lap of beautiful hills, breathtaking valleys & refreshing water springs the town Kondagattu is blessed by nature and is very scenic. The locals believe that the temple was built three hundred years ago by a cowherd. The presiding deity of the temple is Sri Anjaneya
29/05/2025
For more updates follow channel
https://whatsapp.com/channel/0029VbAPBlU9xVJm8SWupk2t/202
*జైశ్రీరామ్ కొండగట్టు గిరి ప్రదక్షిణ* 🙏🙏
తేది 12-05-2025 వైశాఖపూర్ణిమ సోమవారం రోజున ఉదయం 6-30గంటలకు *శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ చిలుకూరు బాలాజీ దేవాలయం శివాలయ ప్రధానఅర్చకులు* గారి అధ్వర్యంలో కొండగట్టు గిరిప్రదక్షిణ చేయబడుతుంది.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీసీతారామ,లక్ష్మణసహిత హనుమంతుని పరిపూర్ణనుగ్రహం పొందగలరు.సకలదేవతల కృపకు పాత్రులు కాగలరు. కొండగట్టుఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గోని మీ అన్ని బాధలను, సర్వగ్రహ,శని పీడలను తొలగించుకొగలరు. గిరిప్రదక్షిణ చేసినవారికి భూప్రదక్షణ చేసిన పుణ్యము లభిస్తుంది.సకల కార్యాలు సిద్ధిస్తాయి.భగవంతుని కృపకు పాత్రులౌతారు.
*మన ఆత్మలోనే పరమాత్మను స్మరిస్తూ మన చుట్టు మనం తిరుగుతూ చేసేదే ఆత్మ ప్రదక్షిణ. మూలవిరాట్ చుట్టు తిరుగుతే అది ప్రాకార ప్రధక్షణ అవుతుంది. ఇందులోనే పాద ప్రదక్షణ కూడా ఉంటుంది. అంటే.... పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ చేస్తారు. శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరిప్రదక్షిణ అంటారు ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తే కోటి సార్లు ఆత్మప్రదక్షిణ, కోటిసార్లు మూలవిరాట్ చుట్టు ప్రదక్షణ, కోటిసార్లు అంగప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది*
🙏🙏 *జై శ్రీరామ్* 🙏🚩
16/03/2025
11/02/2022
ప్రయాణ సమయంలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే ఆ ప్రయాణం శుభం మరియు జయం.
మీ వాహనం లో పెట్టుకోవడానికి అనువైన అభయాంజనేయ స్వామి వారి విగ్రహలు ఆన్లైన్ లో చాలా ఉన్నాయి. కార్లు మరియు వివిధ వాహనాలలో డాష్ బోర్డ్ పై పెట్టుకొనే వివిధ విగ్రహాల కోసం కింది లింక్ ఓపెన్ చేయండి.
https://amzn.to/3oyiXPl
https://amzn.to/3oyiXPl
https://amzn.to/3oyiXPl
15/09/2021
బంతి పూల కోసం సంప్రదించండి
09/09/2021
వినాయక చవితి భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటిగా ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధానమైన పండుగగా గుర్తించబడింది. హైదరాబాద్, కర్నాటక ప్రాంతాలలో గణేష్ నిమజ్జనాన్ని దేశమంతా ఆసక్తిగా వీక్షిస్తారు అంటే అతిశయోక్తి లేదు. ఈ పండుగ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా గొప్ప వేడుకగా జరుపబడుతుంది. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుని భావిస్తారు.
వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా ఉన్నాడు, క్రమంగా చేపట్టిన ఎటువంటి ప్రాజెక్ట్ అయినా విజయవంతం అయ్యేందుకు సహాయపడుతాడని చెప్పబడింది. ఏ పనిని ప్రారంభించినా, పూజ లేదా యజ్ఞయాగాదులకు తలపెట్టినా, ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరుగకుండా, తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని చెప్పబడింది.
అందుకే విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు వినాయకుని. తరచుగా వినాయకుని శ్లోకాలు చదవడం, వినడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడింది. శివపార్వతుల కుమారుడైన వినాయకుడు, సంవత్సరంలో ఒకరోజు అతిధిగా వచ్చి 10 రోజులు మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు, క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని చెప్పబడింది. ఈ పది రోజుల తర్వాత తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళ్ళిపోతాడు.
వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత :
ఈ వినాయక చవితి పండుగ నిజానికి ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరికీ సరైన అవగాహన లేనప్పటికీ, మహారాష్ట్రలో శివాజీ(మరాఠా సామ్రాజ్య స్థాపకుడు) పాలనలో ఈ వేడుకలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మేధస్సు, విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకునికోసం ఈ పండుగని జరుపుకునేవారు. ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు, తనను పూజించిన భక్తుల పట్ల కృపతో, ఆయా కార్యాలు, కళలనందు విఘ్నాలు లేకుండా పూర్తిచేయడంలో సహాయపడుతాడని చెప్పబడింది. క్రమంగా విఘ్నాలకు నాయకునిగా విఘ్ననాయకుని పూజించడం జరుగుతుంది.
వినాయక చవితి ఎలా జరుపుకుంటారు?
వినాయక చవితిరోజున వినాయకుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకుని వచ్చి, ఈ ప్రతిమను పది రోజుల పాటు పూజించడం జరుగుతుంది. ఈ పది రోజుల తరువాత, విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా, ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్లి, సముద్రంలో లేదా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అతిథిగా, వచ్చిన వినాయకునికి రోజుకు మూడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. దేవాలయాలలో కూడా అదేవిధంగా ఆలయ అధికారులచే పండుగ జరుపబడుతుంది.
09/09/2021
సంపూర్ణ వినాయకవ్రతకల్పం పుస్తకం డౌన్లోడ్ చేయడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
08/09/2021
వినాయక చవితికి కావలసిన 22రకాల పూజ వస్తువులు అతి తక్కువ ధరలో సైకిల్ ఆగర్బత్తి వారు అందిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో తయారు చేయబడిన ఈ కిట్ ఆర్డర్ చేయడానికి కింది లింకు ను ఉపయోగించండి.
https://amzn.to/3h7NPPV
30/08/2021
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం సన్నిధిలో మంచు పొగ అందాలు
22/08/2021
ప్రయాణ సమయంలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే ఆ ప్రయాణం శుభం మరియు జయం.
మీ వాహనం లో పెట్టుకోవడానికి అనువైన అభయాంజనేయ స్వామి వారి విగ్రహలు ఆన్లైన్ లో చాలా ఉన్నాయి. కార్లు మరియు వివిధ వాహనాలలో డాష్ బోర్డ్ పై పెట్టుకొనే వివిధ విగ్రహాల కోసం కింది లింక్ ఓపెన్ చేయండి.
https://amzn.to/3sHu2vl
22/08/2021
ప్రతి ఆంజనేయ స్వామి భక్తుడు తప్పకుండా ఉంచుకోవల్సిన పుస్తకాలలో హనుమాన్ చాలీసా ముఖ్యమైన పుస్తకం.
గీత ప్రెస్ గోరఖ్పూర్ వారు పది చాలీసా పుస్తకాలని అతి తక్కువ ధరలో అందిస్తున్నారు. పుస్తకాలు ఆన్లైన్ లో పొందడానికి క్రింది లింక్ ఓపెన్ చేయండి.
https://amzn.to/2XNav1j
https://amzn.to/2XNav1j
| Monday | 5am - 9pm |
| Tuesday | 5am - 9pm |
| Wednesday | 5am - 9pm |
| Thursday | 5am - 9pm |
| Friday | 5am - 9pm |
| Saturday | 5am - 9pm |
| Sunday | 5am - 9pm |