27/09/2026
స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్దత కలిగిన రాజకీయ వేత్త,
స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ..
ఆ మహనీయుడికి ఇవే మా నివాళులు!
- పల్లా సుందర్ రామ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జనగామ జిల్లా.