Bs Maqbool

Bs Maqbool Politician

కే.వి సురేష్ రెడ్డి గారి పార్డివదేహానికి నివాళులు అర్పించిన కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గా...
25/09/2026

కే.వి సురేష్ రెడ్డి గారి పార్డివదేహానికి నివాళులు అర్పించిన కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు

వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కే.వి.సురేష్ రెడ్డి గారి ఆకస్మిక మరణం కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీకి,పార్టీ శ్రేణులకు తీరని లోటని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. యస్.మక్బూల్ గారు

సురేష్ రెడ్డి గారు పార్టీ బలోపేతానికి,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన సీనియర్ నాయకుడిగా పార్టీ శ్రేణుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.ఆయన సేవలు,అంకితభావం,పార్టీ పట్ల చూపిన నిబద్ధత ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు.

ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి,ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ,సురేష్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు,బంధువులకు మరియు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని మక్బూల్ గారు తెలిపారు.

మదీనా మసీదు బోర్ మరమ్మత్తు కొరకు కదిరి  నియోజకవర్గ  సమన్వయకర్త శ్రీ బి.యస్.మక్బూల్ గారు 50,000 (యాభై వేల రూపాయలు) విరాళం...
25/09/2026

మదీనా మసీదు బోర్ మరమ్మత్తు కొరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బి.యస్.మక్బూల్ గారు 50,000 (యాభై వేల రూపాయలు) విరాళం..

కదిరి నియోజకవర్గం ఎన్.పి కుంట మండలం మరికొమ్మదీన్నే గ్రామం జౌకల మదీనా మసీదు నందు బోర్ మరమ్మత్తు కొరకు కదిరి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు రూ.50,000/- విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్.పి కుంట నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజి జడ్పీటీసీ రాఘవయ్య కుమారుడు సుదర్శన్ గారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారుఅనంతపురం స్వ...
25/09/2026

మాజి జడ్పీటీసీ రాఘవయ్య కుమారుడు సుదర్శన్ గారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు

అనంతపురం స్విమ్స్ హాస్పిటల్ నందు N.P.కుంట మండలం మాజి జడ్పీటీసీ రాఘవయ్య గారి కుమారుడు సుదర్శన్ గారు శస్త్ర చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు హాస్పిటల్ కి వెళ్లి సుదర్శన్ గారిని
పరామర్శించారు.ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు చికిత్స అందిస్తున్న వైద్యులు తో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని కదిరి
నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు..

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రంగా రెడ్డి గారు నాయకులు చెన్నేకృష్ణ రెడ్డి గారు,సోషల్ మీడియాకన్వినర్ సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు.

కదిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ సభ్యులతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్  గారు సమావేశం..కదిరి నియ...
25/09/2026

కదిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ సభ్యులతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు సమావేశం..

కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారి సృగృహం నందు అల్పాహార విందులో పాల్గొన్న కదిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ సభ్యులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లింగాల లోకేశ్వర రెడ్డి గారు, వెంకటరామి రెడ్డి గారు,జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్ జాఫర్ ఖాన్ గారు,నియోజకవర్గం లీగల్ సెల్ నాగేంద్ర కుమార్ రెడ్డి గారు,పట్టణ అధ్యక్షులు బాబ్జాన్ గారు,అనంతరం వారితో త్వరలో జరుగు స్థానిక ఎన్నికల విషయం చర్చించి,తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు.

బాబురెడ్డి గారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారుకదిరి టౌన్ నాగిరెడ్డి పల్లికు చెందిన బాబుర...
25/09/2026

బాబురెడ్డి గారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు

కదిరి టౌన్ నాగిరెడ్డి పల్లికు చెందిన బాబురెడ్డి గారి తల్లి గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి ఇంటికి దగ్గరికి వెళ్లి పరామర్శించినా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు

ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ కన్వినర్ బబ్జాన్ గారు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

ఎంపీపీ, వైస్ ఎంపీపీ,ఎంపీటీసీల  పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం..!! ▪️జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం..!!▪️ఎంపీపీలు,ఎంపీటీసీల...
25/09/2026

ఎంపీపీ, వైస్ ఎంపీపీ,ఎంపీటీసీల పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం..!!

▪️జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం..!!

▪️ఎంపీపీలు,ఎంపీటీసీలుగా పని చేసిన వారందరికీ రానున్న రోజుల్లో మంచి స్థానం కల్పిస్తాం..!

– కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు

👉 ఎంపీపీ లు,ఎంపీటీసీల పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో కదిరి నియోజకవర్గంలోని కదిరి రూరల్ మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో వైస్ ఎంపీపీ బి. ఆనంద్ నాయక్ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో మక్బూల్ గారు జగన్‌మోహన్‌రెడ్డి గారు ఐదేళ్లూ చాలా క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారు.ఎంపీపీ లను,ఎంపీటీసీను మక్బూల్ గారు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, ఘనంగా సత్కరించారు.ఐదేళ్ల పదవీ కాలంలో మండల అభివృద్ధికి వారు అందించిన విశిష్ట సేవలను,అధికారులను మరియు ప్రజలను సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్లిన తీరును ఈ సందర్భంగా కొనియాడారు.వారు భవిష్యత్లో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు పొంది విజయవంతంగా సాగాలని మక్బూల్ గారు ఆకాంక్షించారు.

రాచవారిపల్లి తాండ నందు ద్వారకా అర్చ్ ను ప్రారంభించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారుకదిరి రూరల్ మండలం పట...
24/09/2026

రాచవారిపల్లి తాండ నందు ద్వారకా అర్చ్ ను ప్రారంభించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు

కదిరి రూరల్ మండలం పట్నం పంచాయతీ రాచువారిపల్లి తాండ నందు మండల వైస్ ఎంపీపీ ఆనంద్ నాయక్ గారు నిర్మించిన తాండ ద్వారక అర్చ్ ను కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మణికంఠ గారు,ఎంపీపీ అమరనాథ్ రెడ్డి గారు,రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి జైనుల్లా గారు,జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్ రెడ్డి గారు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మా పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన లేని ...
24/09/2026

మా పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన లేని లోటు పార్టీకి ఎప్పటికీ పూడ్చలేనిది. రాజశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

వివాహ వేడుకలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ  సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారుకదిరి టౌన్ తాజ్ ఫంక్షన్ హాల్ నందు అడ్వకేట్ సలీం ...
24/09/2026

వివాహ వేడుకలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు

కదిరి టౌన్ తాజ్ ఫంక్షన్ హాల్ నందు అడ్వకేట్ సలీం గారి వివాహానికి హాజరై వారికీ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన కదిరి సమన్వయకర్త మక్బూల్ గారు

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

23/09/2026

గవర్నర్‌ గారిని ఈరోజు కలిసి డీఎస్సీ స్కాంతో నిరుద్యోగులు నష్టపోయిన తీరుని వివరించాను. డీఎస్సీ అక్రమ నియామకాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అలానే సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి.

-వైయస్ జగన్ గారు, వైయస్‌‌‌ఆర్‌సీపీ అధ్యక్షులు




Address

Kadiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Bs Maqbool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share