Telugu Desam Party: Kodur

Call Website Contact the organization

Telugu Desam Party: Kodur Official Page of TDP Kodur

“మేము చెప్పాం.. చేస్తున్నాం!” — అభివృద్ధే మా నినాదం, ప్రజలే మా బలం!కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు...
29/10/2026

“మేము చెప్పాం.. చేస్తున్నాం!” — అభివృద్ధే మా నినాదం, ప్రజలే మా బలం!

కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి గారి ఎన్నికల ప్రచారం

ఓబులువారిపల్లి మండలం యల్లాయపల్లి, అప్పగుంట పల్లి,అప్పగుంటపల్లి హరిజనవాడ, కృష్ణంపల్లి గ్రామంలో కూటమి బలపరిచిన MPTC అభ్యర్థి శ్రీ సురేందర్ రెడ్డి గారు, ZPTC అభ్యర్థి శ్రీమతి కీర్తిపాటి కవిత గారికి మద్దతుగా రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపి ఇన్‌చార్జి, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.


ప్రజాస్వామ్య చరిత్ర పేజీల పై ఐదేళ్ల జగన్ పాలన ఒక మరకలాంటిది. ఐదేళ్ల పాటు తాను చేసిన ఘోరాలను ఏపీ మర్చిపోయింది అనుకుంటున్న...
29/10/2026

ప్రజాస్వామ్య చరిత్ర పేజీల పై ఐదేళ్ల జగన్ పాలన ఒక మరకలాంటిది. ఐదేళ్ల పాటు తాను చేసిన ఘోరాలను ఏపీ మర్చిపోయింది అనుకుంటున్నాడు జగన్. కాబట్టి రాష్ట్ర ప్రజలారా! స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను సంచలన మెజారిటీతో గెలిపించి "నువ్వు చేసిన అరాచకాలను ఏపీ మర్చిపోలేదు జగన్" అని గట్టిగా చెప్పండి.






29/10/2026

ఇలాంటి రౌడీ రాజకియ్యాలు ఇకనైనా ఆపు జగన్ రెడ్డి




29/10/2026

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షపాత లోటు 39 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ వివరాలను అధ్యయనం చేస్తున్నాం.




పట్టణ పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ...  రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకు పైగా టిడ్కో-పీఎంఏవై ఇళ్ళను పంపిణీ చేసింది కూటమి ...
29/10/2026

పట్టణ పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ... రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకు పైగా టిడ్కో-పీఎంఏవై ఇళ్ళను పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం.




29/10/2026

ఒకవైపు ఎన్నికలు వద్దంటూ కోర్టులకు వెళ్తాడు. ఇంకోవైపు నామినేషన్ లు వేయనివ్వడంలేదంటూ మీడియా ముందు అమాయకంగా నటిస్తాడు. అదే నోటితో హింసకు పాల్పడమంటూ తన రౌడీలకు ఆదేశాలిస్తాడు. ఈ జగన్నాటకాలను ఆపగలిగే శక్తి ఒక్క ఓటరు మహాశయుడికే ఉంది. ప్రజలారా స్థానిక ఎన్నికల్లో మీ సత్తా చూపించండి. గొడ్డలి పార్టీ రౌడీలను రాజకీయాల నుంచి తరిమికొట్టండి.





•అర్నబ్ తుఫాన్ బుధవారం తెల్లవారుజామున నరసాపురం సమీపంలో తీరం దాటింది•తుఫాన్ నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాల...
29/10/2026

•అర్నబ్ తుఫాన్ బుధవారం తెల్లవారుజామున నరసాపురం సమీపంలో తీరం దాటింది

•తుఫాన్ నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు

•ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 3 నుంచి 5వ తేదీకి, ఓట్ల లెక్కింపును 5 నుంచి 7వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది

•తుఫాన్‌ను ముందుగానే అంచనా వేసి మూడు రోజుల్లో ఏడు సమీక్షలు నిర్వహించడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు

•రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మంది కూటమి నాయకులు, కార్యకర్తలతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/aU5F



జే బ్రాండ్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచింది మరిచిపోయావా జగన్..?
28/10/2026

జే బ్రాండ్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచింది మరిచిపోయావా జగన్..?






28/10/2026

చెప్పాం.. చేస్తున్నాం.. ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నాం.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.



Address

Kodur
Kodur
516101

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kodur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kodur:

Shortcuts

Share


Other Political Parties in Kodur

Show All