Rekha Javaji

Call Contact the organization

Rekha Javaji JanaSena Party State Women Empowerment Chairman, JanaSena Party Yemmiganur Incharge, Srisailam Devasthanam Trust Board Member

శ్రీశైలం దసరా ఉత్సవాలకు ఆహ్వానం..,దసరా ఉత్సవాలకు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశై...
07/10/2026

శ్రీశైలం దసరా ఉత్సవాలకు ఆహ్వానం..,

దసరా ఉత్సవాలకు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతిరేఖగౌడ్ గారు , ఏఈఓ స్వాములు గారు మరియు వేద పండితులు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో...
07/10/2026

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతోంది. సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు.

హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు, ఉప ముఖ్య...
02/10/2026

హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు, రాష్ట్ర మంత్రులతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ గారు.

JanaSena Party  ప్రధాన కార్యదర్శి శ్రీ Ram Talluri  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
26/09/2026

JanaSena Party ప్రధాన కార్యదర్శి శ్రీ Ram Talluri గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి ఐదు మంది సభ్యులతో కమిటీ నియామకంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల...
24/09/2026

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి ఐదు మంది సభ్యులతో కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీతో సమన్వయం చేయడంతో పాటు, సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీలో APMSIDC చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉండనున్నారు.

ఈ కమిటీ ఇప్పటికే పనిచేస్తున్న 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సేకరించి, అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించనుంది. వీరు అందించిన నివేదికల ఆధారంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గతంలో నియమించిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని అధ్యకుల వారు సూచించారు.

21/09/2026

చిరంజీవి గారి చేతుల మీదుగా మెగా యూత్ ఫోర్స్ కర్నూలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ పి. పావన్ కుమార్ గారు ప్రశంసా పత్రం (Appreciation) అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపించింది. ❤️

ఇది ఆయన చేస్తున్న సేవలకు, కృషికి దక్కిన ఒక మంచి గుర్తింపు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థాయిలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అభినందనలు పావన్ కుమార్ గారు… 💐 మెగా కుటుంబ అభిమానిగా, మీ విజయాన్ని ఎంతో ఆనందంగా పంచుకుంటున్నాను. 🙏❤️

**“కొన్ని ఫోటోలు కేవలం ఫోటోలు కావు…మనసుకు దగ్గరైన ఒక జ్ఞాపకాన్ని జీవితాంతం దాచుకునే క్షణాలు. ❤️బాస్‌ని తెరపై చూసి అభిమాన...
20/09/2026

**“కొన్ని ఫోటోలు కేవలం ఫోటోలు కావు…
మనసుకు దగ్గరైన ఒక జ్ఞాపకాన్ని జీవితాంతం దాచుకునే క్షణాలు. ❤️

బాస్‌ని తెరపై చూసి అభిమానించిన రోజులు ఎన్నో…
అలాంటి అభిమానానికి ఒక రోజు ఆయనతో కలిసి నిలబడిన ఈ క్షణం ప్రత్యేకమైన అనుభూతి. ❤️

అభిమానం మాటల్లో చెప్పలేనిది…
కొన్ని క్షణాల్లో మాత్రం అది ఫోటోగా మిగిలిపోతుంది. ❤️
youth force

22వ తేదీన కాకినాడ వేదికగా జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం....
20/09/2026

22వ తేదీన కాకినాడ వేదికగా జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం....

స్థానిక సంస్థల ఎన్నికలపై భోగాపురం విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశంలో...
19/09/2026

స్థానిక సంస్థల ఎన్నికలపై భోగాపురం విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశంలో పాల్గొన్నాను.

ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి. శివశంకర్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సమన్వయం, కార్యాచరణపై సమావేశంలో చర్చించాం.

BJP

Address

Kurnool
518002

Telephone

8500200414

Website

Alerts

Be the first to know and let us send you an email when Rekha Javaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rekha Javaji:

Shortcuts

Share