Janasena Party - Punganur

Website

Janasena Party - Punganur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janasena Party - Punganur, Political Party, Mangalagiri.

🇮🇳Janasena Party - Punganur Constituency🇮🇳 - Chittoor District - Andhra Pradesh
జనసేన పార్టీ - పుంగునూరు నియోజకవర్గం
जनसेनापार्टी - पुंगणुर चुनावक्षेत्
Vote for Glass Tumbler
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు
कांच के गिलास के लिए वोट करें

30/10/2026
25/10/2026
25/10/2026

2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన.

3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC.

4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC.

జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన....స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన సమస్యలు, ఇతర ఎన్నికల న్యాయపరమైన అంశాలపై...
22/10/2026

జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన....
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన సమస్యలు, ఇతర ఎన్నికల న్యాయపరమైన అంశాలపై సహాయం, మార్గదర్శకత్వం కోసం జనసేన పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు కేంద్ర న్యాయ సమన్వయ కమిటీని సంప్రదించగలరు.

న్యాయ సహాయ హెల్ప్‌లైన్: +91 92475 06895

ఎన్నికల ప్రక్రియలో సకాలంలో న్యాయ సహాయం పొందేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోండి.

జై జనసేన! ✊

Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party - Punganur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share