Telugu Desam Party: Markapuram

Call Website

Telugu Desam Party: Markapuram Official Page of TDP Markapuram

01/11/2026

*ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి స్క్రోలింగ్*
• మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందుల్లో జగన్ మార్క్ మళ్లీ ప్రారంభమైంది.
• తాను చేసిన పాపాలను ఎదుటివారిపై నెట్టడం – ఇదే జగన్ 2.0 మార్క్.
• అవినాష్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. బాబాయ్ హత్య కేసులో ఏమి జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
• ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ నేతలు గలాటా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
• పులివెందులకు వెళ్లి గలాటా చేసే వాళ్లు ఎవరూ లేరు.
• సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
• ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.
• పులివెందుల్లో మార్పు వచ్చింది.







01/11/2026

*టీడీపీ నేత భూపేశ్ రెడ్డి, స్క్రోలింగ్ పాయింట్స్

• పులివెందుల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
• లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
• పులివెందుల్లో రౌడీ మూకలను తీసుకొచ్చి ఘర్షణలు సృష్టిస్తున్నారు.
• గతంలో బాబాయ్ హత్యను టీడీపీపై నెట్టారు. అదే విధంగా నేడు కార్లు తగలబెట్టి మళ్లీ టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
• ఓటమి భయంతోనే అల్లర్లు చేస్తున్నారు.
• జగన్‌మోహన్ రెడ్డి చొక్కా మడతపెడతాను అన్నట్టుగానే ఈరోజు అల్లర్లు జరుగుతున్నాయి.
• జమ్మలమడుగులో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం జగన్‌కు ఇష్టం లేదు.
• పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతోంది.







30/10/2026

తుఫానుపై రెండు రోజులుగా సమీక్షిస్తూనే ఉన్నా. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు రేయింబవళ్లు పనిచేశాం. చాలా మేరకు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏడుగురు చనిపోవడం బాధాకరం.




30/10/2026

ప్రభుత్వ సిబ్బంది రెండు రోజుల్లోనే రోడ్లపై కూలిన చెట్లన్నీ తొలగించారు. ఎక్కడా ఒక్క చెట్టు లేదు. అదీ గ్రామీణ ప్రాంతాలు, పేద ప్రజల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్దత. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కరెంటు ఇస్తాం. రాజీ లేదు.




30/10/2026

తన హయాంలో స్థానిక ఎన్నికల సమయంలో జగన్ చేయించిన హింసా దౌర్జన్యాలు కళ్ళకు కట్టినట్టుగా ఇంకా ప్రజలకు గుర్తున్నాయి. అంతకు మించి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని సర్వనాశనం చేసిన పాలన ఇంకా గుర్తుంది. కాబట్టి ప్రజలారా! స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి జగన్ కు తన పాపాలను మరోసారి గుర్తుచేయండి.






గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుదేలయిపోయిన భవన నిర్మాణ రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు  టౌన్ ప్లానింగ్ విభాగంలో సుమారు 30 సంస...
30/10/2026

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుదేలయిపోయిన భవన నిర్మాణ రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంలో సుమారు 30 సంస్కరణలు చేపట్టి భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసింది కూటమి ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ , బిపిఎస్ వంటి పథకాల ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించింది.




•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ...
30/10/2026

•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం వర్చువల్‌గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో 45కు పైగా అంశాలపై చర్చించి, 48 కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు

•అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధులను శుక్రవారం విడుదల చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది

•స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఖరారు చేసిన అభ్యర్థులే పోటీలో ఉంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని, అభ్యర్థిని కాకుండా ఎన్డీఏను చూసి ఓటు వేయాలని కోరారు

•నవంబర్ 1న జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/k02Lr




ప్రజాస్వామ్య చరిత్ర పేజీల పై ఐదేళ్ల జగన్ పాలన ఒక మరకలాంటిది. ఐదేళ్ల పాటు తాను చేసిన ఘోరాలను ఏపీ మర్చిపోయింది అనుకుంటున్న...
29/10/2026

ప్రజాస్వామ్య చరిత్ర పేజీల పై ఐదేళ్ల జగన్ పాలన ఒక మరకలాంటిది. ఐదేళ్ల పాటు తాను చేసిన ఘోరాలను ఏపీ మర్చిపోయింది అనుకుంటున్నాడు జగన్. కాబట్టి రాష్ట్ర ప్రజలారా! స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను సంచలన మెజారిటీతో గెలిపించి "నువ్వు చేసిన అరాచకాలను ఏపీ మర్చిపోలేదు జగన్" అని గట్టిగా చెప్పండి.






29/10/2026

ఒకవైపు ఎన్నికలు వద్దంటూ కోర్టులకు వెళ్తాడు. ఇంకోవైపు నామినేషన్ లు వేయనివ్వడంలేదంటూ మీడియా ముందు అమాయకంగా నటిస్తాడు. అదే నోటితో హింసకు పాల్పడమంటూ తన రౌడీలకు ఆదేశాలిస్తాడు. ఈ జగన్నాటకాలను ఆపగలిగే శక్తి ఒక్క ఓటరు మహాశయుడికే ఉంది. ప్రజలారా స్థానిక ఎన్నికల్లో మీ సత్తా చూపించండి. గొడ్డలి పార్టీ రౌడీలను రాజకీయాల నుంచి తరిమికొట్టండి.





29/10/2026

అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తుఫాను రికవరీకి 3-4 నెలలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం తుఫాను తీరం దాటితే సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రవాణాను సులభతరం చేశాం. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న మా ప్రభుత్వ కమిట్‌మెంట్‌కు ఇదే నిదర్శనం.




Address

Markapuram
Markapur
523316

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Markapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share


Other Political Parties in Markapur

Show All