06/10/2026
ఈరోజు నరసాపురం క్యాంపు కార్యాలయంలో కేంద్ర జౌళి శాఖ సహకారంతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన పలువురు మహిళా హస్తకళాకారులను కలిశాను.
గుర్రపు డెక్కను ఉపయోగించి వారు స్వయంగా తయారు చేసిన క్యారీ బ్యాగులు, బుక్ స్టాండ్స్, బొకేలు, ల్యాంప్స్ వంటి అద్భుతమైన హస్తకళలను చూసి ఎంతో సంతోషించాను.