జనసేన నెల్లూరు రూరల్

Call

జనసేన నెల్లూరు రూరల్ PAWANKALYANS SOLDIER & JANASENA PARTY LEADER FROM NELLORE

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు• స్థానిక సంస్థల ఎన్నికల...
09/10/2026

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

• స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు
• క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆదేశాలు
• అధ్యక్షుల స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్న కమిటీలు
• విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం
• త్వరలో ప్రతీ పార్లమెంట్ కమిటీతో సమావేశం అవ్వాలని నిర్ణయం
• స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలో కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

04/10/2026
04/10/2026
04/10/2026
17/09/2026

Heartfelt birthday wishes to our Hon'ble Prime Minister Shri Narendra Modi Ji on behalf of the JanaSena Party.

We wholeheartedly pray to Tirumala Venkateswara Swamy, Kondagattu Anjanna, and Bezawada Kanaka Durgamma to bless you with good health and longevity to lead the nation to even greater heights.

17/09/2026

రజాకార్ల అకృత్యాలను ఎదిరించి వీరోచిత పోరాటంతో స్వేచ్ఛను సాధించిన గడ్డ తెలంగాణ. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ గడ్డను విముక్తి చేయడానికి ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ శుభాకాంక్షలు.

17/09/2026

సృష్టి, శిల్ప, సాంకేతిక కళలకు అధిపతి విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.

🔥 నెల్లూరులో జనసేన రాజకీయ కార్యాచరణకు మరింత ఊపు! 🔥జనసేన పార్టీ స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ & మున్సిపాలిటీ ఎన్...
15/09/2026

🔥 నెల్లూరులో జనసేన రాజకీయ కార్యాచరణకు మరింత ఊపు! 🔥

జనసేన పార్టీ స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ & మున్సిపాలిటీ ఎన్నికలు – నెల్లూరు మరియు ఒంగోలు సమన్వయకర్త, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర MSME డైరెక్టర్ శ్రీ శివ శంకర్ గారు నెల్లూరును సందర్శించారు.

ఈ సందర్భంగా నెల్లూరు స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన జనసేన పార్టీ ఎన్నికల బృందంతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ, ఎన్నికల వ్యూహం, నాయకులు–కార్యకర్తల సమన్వయం మరియు క్షేత్రస్థాయి పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నారు .

ఈ సందర్భంగా నెల్లూరుకు విచ్చేసిన శ్రీ శివ శంకర్ గారికి జనసేన నాయకులు ఘన స్వాగతం పలికి, ఆత్మీయంగా సత్కరించారు.

Address

Nellore
Nellore
524004

Telephone

+918801115111

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన నెల్లూరు రూరల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share