𝐒𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧𝐢𝐧𝐠 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐓𝐢𝐞𝐬, 𝐃𝐫𝐢𝐯𝐢𝐧𝐠 𝐈𝐧𝐧𝐨𝐯𝐚𝐭𝐢𝐨𝐧!
PM Modi’s visit to Sweden has elevated India-Sweden relations to a full Strategic Partnership! From launching Joint Innovation Partnership 2.0 and the new India-Sweden Technology and AI Corridor to setting an ambitious target of doubling bilateral trade in 5 years, this visit is all about future-ready collaboration in tech, innovation, and economic growth.
Watch highlights from PM Modi's fruitful visit to Sweden.
BJP for AP
BJP FOR ANDHRA PRADESH (AP)
VOTE FOR BJP
The Lotus blooms in West Bengal!
The 2026 West Bengal Assembly Elections will be remembered forever. People's power has prevailed and BJP's politics of good governance has triumphed. I bow to each and every person of West Bengal.
The people have given a spectacular mandate to BJP and I assure them that our Party will do everything possible to fulfil the dreams and aspirations of the people of West Bengal. We will provide a Government that ensures opportunity and dignity to all sections of society.
BJP West Bengal
06/04/2026
ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నల నుంచి రబీ ధాన్యం సేకరణను ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ధాన్యం విక్రయించిన కేవలం 8 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
06/04/2026
దేశ సేవనే ధ్యేయంగా, భరత జాతి గౌరవాన్ని కాపాడే సంకల్పంతో, ఎందరో మహనీయులను దేశానికి అందించిన, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
05/04/2026
🙏🙏
🕉️* #వెంకటేశ్వరస్వామి #ముడుపు*🕉️
🕉️ఇప్పుడు రోజుల్లో టీవీ లు ధర్మ ప్రచారం చేసే వాళ్ళు స్వామిజిలు ఎక్కువగా టీవీలో పరిహారాలు చెప్పడం వల్ల అనేక పూజలు వ్రతాలు, పరిహారాలు హోమాలు బాగా చేయించు కుంటున్నారు.. కానీ ఒకప్పుడు ఇలాంటి సౌకర్యం ఉండేది కాదు అన్ని వర్గాలు అన్ని స్థాయిల వారికి చెప్పే వారు కూడా అందుబాటులో ఉండరు అప్పటిలో కానీ ఇప్పటికీ కానీ పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వెలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడుతేర్చే దైవం అని వారి కోరికలు చెప్పుకొని ముడుపు కట్టే వాళ్ళు . ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే . వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు...
🕉️*ఆ ముడుపు ఎలా కట్టాలి*🕉️
🕉️వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్యా దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామి కి ముడుపు కడుతున్న సంకల్పమ్ నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్ట కి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు స్వామి ని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామి కి చెప్పుకుని 11 రూపాయలు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి , వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని ఐయే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమల కి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి...
🕉️ఇది భక్తిగా నమ్మకంగా చేయాలి, కచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది.
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మికం*
05/04/2026
https://www.youtube.com/watch?v=QoBJmWt43kI
Live: PM Shri Narendra Modi addresses public meeting in Cooch Behar, West Bengal. ► Whatsapp 👉https://whatsapp.com/channel/0029Va8zDJJ7DAWqBIgZSi0K 🔔► Subscribe Now 👉 https://link.bjp.org/yt 👉Stay Updated! 🔔► Facebook 👉 http://facebo...
03/04/2026
సనాతన ధర్మ రక్షకుడు, హైందవ సామ్రాజ్య స్థాపకుడు, అఖండ భారత స్ఫూర్తిప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆ మహావీరునికి వినమ్ర నివాళులు. 🔱🪷🙏
పీఎం ఆవాస్ యోజనతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లక్షలాది మంది ఆంధ్రుల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు, వారికంటూ సొంత ఆస్తిని అందిస్తున్నారు.
Click here to claim your Sponsored Listing.
