05/06/2026
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రపంచ పర్యావణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా "అమ్మ పేరుతో ఒక మొక్క" పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా పాల్గొని మొక్కలు నాటిన నిర్మల్ ఎమ్మెల్యే బిజెఎల్పి నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ...k