05/04/2026
📍Puducherry...☕️
బాల్కొండ అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అడుగులు
05/04/2026
📍Puducherry...☕️
Subscribe to get exclusive benefits:
https://www.facebook.com/100069002056353/subscribenow
నీ ధర్మానికి ఓటు వెయ్యు నీ ధర్మాన్ని కాపాడేది కమలం
10/03/2026
అంజన్న ఆశీర్వాద యాత్ర
మార్చి 14, శనివారం
ఉదయం 6గంటలకు
శ్రీమహాశక్తి దేవాలయం, కరీంనగర్ నుండి కొండగట్టు దేవస్థానం వరకు
అడుగులో అడుగు వేద్దాం
సంజయన్నతో కలిసి అంజన్నను దర్శించుకుందాం
04/03/2026
ప్రధాని మోదీ గారి అఖండ ప్రజాదరణ, చరిష్మా ఎక్కడ?
సొంత పార్టీనే నడపలేక చేతులెత్తేసిన రాహుల్ గాంధీ ఎక్కడ?
రాహుల్ ప్రధాని అవుతాడని చెప్పడం..
జనం ముందు ఆయన్ని ఎగతాళి చేయడమే!😅
మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లు సాధించిన నిజామాబాద్ పార్లమెంటు లోనే 🧡✊🏻🚩
🔥🔥