10/11/2026
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే విజయ ఢంకా మోగించింది. మొత్తం 100 మేయర్/చైర్మన్ స్థానాల్లో 94% స్థానాలు కూటమికి దక్కాయి. మొత్తం 3,941 వార్డుల్లో 3,243 వార్డులను (82 శాతానికి పైగా) కూటమి గెలుచుకుంది. 100 అర్బన్ లోకల్ బాడీలలో 95 స్థానాల్లో కూటమి మెజారిటీ సాధించింది.