Mareddy Ravindranath Reddy Btech Ravi

Call Contact the organization

Mareddy Ravindranath Reddy Btech Ravi Pulivendula TDP Incharge,TDP Official Spokes Person,Ex MLC, Andhrapradesh

🎗️ సింహాద్రిపురంలో బసవతారకం మెడికల్ క్యాంప్‌ను సందర్శించిన మారెడ్డి లతా రెడ్డిసింహాద్రిపురంలో నిర్వహించిన బసవతారకం క్యాన...
07/10/2026

🎗️ సింహాద్రిపురంలో బసవతారకం మెడికల్ క్యాంప్‌ను సందర్శించిన మారెడ్డి లతా రెడ్డి

సింహాద్రిపురంలో నిర్వహించిన బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్ చివరి రోజు కార్యక్రమాన్ని పులివెందుల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా క్యాంప్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో బసవతారకం వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

06/10/2026
🎗️ సింహాద్రిపురంలో బసవతారకం మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన బీటెక్ రవిఈ రోజు సింహాద్రిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బసవత...
06/10/2026

🎗️ సింహాద్రిపురంలో బసవతారకం మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన బీటెక్ రవి

ఈ రోజు సింహాద్రిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బసవతారకం క్యాన్సర్ మెడికల్ క్యాంప్‌ను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందితో కలిసి ప్రారంభించాను.

ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న పరీక్షల గురించి వివరాలు తెలుసుకున్నాను. క్యాంప్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నాను.

సింహాద్రిపురం ప్రజలు ఈ ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

05/10/2026

కడప నుంచి సవాలు విసురుతున్నా.. జగన్.. ధైర్యముంటే ముందుకొచ్చి ప్రజలకు సమాధానం చెప్పు. జల్ జీవన్ మిషన్ ను నిర్వీర్యం చేసింది నువ్వు కాదా..? యూపీ రూ.1 లక్ష కోట్లు, మధ్య ప్రదేశ్ రూ.83 వేలు, కేరళం రూ. 85 వేల కోట్లు తీసుకుంటే.. గత ఐదేళ్ల పాలనలో కేవలం కేంద్రం నుంచి రూ.2600 కోట్లు మాత్రమే తీసుకుని ఏపీకి అన్యాయం చేసాడు గొడ్డలి పార్టీ అధినేత.





05/10/2026

వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయింది. రూ.40 కోట్ల సుపారీ నిజం బట్టబయలైంది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా అన్ని వేళ్లూ గొడ్డలి పార్టీ అధినేతవైపే చూపిస్తున్నాయి. ధైర్యముంటే వీటిపై ప్రజలకు సమాధానం చెప్పు జగన్..?





05/10/2026

కడప జిల్లా కొత్తపల్లిలో ‘జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార’ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను.

రూ.30,156 కోట్ల పనులకు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు శ్రీకారం చుట్టారు.

పులివెందులలో టీడీపీ జోరు.. జగన్‌కు మరో భారీ షాక్.. బీటెక్ రవికూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమం,అభివృద్ధికి...
05/10/2026

పులివెందులలో టీడీపీ జోరు.. జగన్‌కు మరో భారీ షాక్..
బీటెక్ రవి

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమం,అభివృద్ధికి ఆకర్షితులై పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నగిరిగుట్ట ప్రాంతానికి చెందిన వడ్డెర వెంకటేష్ గారితో సహా 20 కుటుంబాలు టీడీపీ నాయకులు తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సాదర స్వాగతం. కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, పులివెందుల అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం.రాబోయే పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేద్దాం అని తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

🎗️ కసనూరు మెడికల్ క్యాంప్‌ను సందర్శించిన బీటెక్ రవినా స్వగ్రామం కసనూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాన్సర్ స్క్రీ...
05/10/2026

🎗️ కసనూరు మెడికల్ క్యాంప్‌ను సందర్శించిన బీటెక్ రవి

నా స్వగ్రామం కసనూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్‌ను సందర్శించాను.

ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందితో మాట్లాడి క్యాంప్‌లో అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకోవడం జరిగింది.. క్యాంప్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించాను.

సింహాద్రిపురంలో అక్టోబర్ 6, 7 తేదీల్లో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరాను.

05/10/2026

కడప జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలో 'జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార' పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడస్తూ ప్రజలకు అభివాదం చేశారు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.




Address

Door No 3/81 Street/kothuru Chowdeshwari Devi Temple Landmark/Mee Seva Simhadripuram Village And Mandal Consistency::Pulivendula District:/Kadapa
Pulivendla
516454

Opening Hours

Monday 9am - 11pm
Tuesday 9am - 11pm
Wednesday 9am - 11pm
Thursday 9am - 11pm
Friday 9am - 11pm
Saturday 9am - 11pm
Sunday 9am - 11pm

Telephone

+919000274999

Website

Alerts

Be the first to know and let us send you an email when Mareddy Ravindranath Reddy Btech Ravi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mareddy Ravindranath Reddy Btech Ravi:

Shortcuts

Share