Pulivendula

Website

Pulivendula Pulivdula News ,Public Issues.

⚡ప్రజాప్రయోజనార్థం పోస్ట్ చేయడం జరిగింది.⚡⚡ఉచిత మెగా వైద్య శిబిరం.⚡:"🎗️ ముందస్తు జాగ్రత్తే క్యాన్సర్‌పై తొలి విజయంనందమూర...
27/09/2026

⚡ప్రజాప్రయోజనార్థం పోస్ట్ చేయడం జరిగింది.⚡
⚡ఉచిత మెగా వైద్య శిబిరం.⚡:
"🎗️ ముందస్తు జాగ్రత్తే క్యాన్సర్‌పై తొలి విజయం
నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు అంకితమైన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ సహకారంతో, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము.

🎗️ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు స్క్రీనింగ్
🩺 అవసరమైన వైద్య పరీక్షలు
❤️ ఆరోగ్యంపై అవగాహన

📍 కసనూరు– అక్టోబర్ 5, 2026 (మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల(ప్రభుత్వ పాఠశాల)

📍 సింహాద్రిపురం – అక్టోబర్ 06 2026,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ప్రభుత్వ ఆసుపత్రి)
అక్టోబర్ 07 2026
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ప్రభుత్వ ఆసుపత్రి)

⏰ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:00 వరకు

👉 మీ ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.

📞 9515161671 9121518966
Program Coordinators: Nanaji Social Service Foundation.: Whatsapp:6366345160 "

14/09/2026

I got over 3,500 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

14/09/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

08/09/2026

పులివెందుల మునిసిపల్ పరిధిలో రాబోయే వినాయకచవితికి ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని మునిసిపల్ కమిషనర్ గారు ప్రజలకు అవగాహన కల్పించాలని ర్యాలీ నిర్వహించారు.

"ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం.అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు." ...
05/09/2026

"ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం.అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు."

04/09/2026

ప్రజల సమస్యలకు స్పందన... పరిష్కారమే లక్ష్యం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వీధి దీపాల సమస్యపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టి, పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. పులివెందులలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వీధి దీపాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.- Municipal Commissioner, Pulivendula

04/09/2026

I got over 3,000 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

"మిత్రులకు  కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు."
04/09/2026

"మిత్రులకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు."

02/09/2026

డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళి."చెరగని చిరునవ్వు, పేదల సంక్షేమం కోసం తపించిన గొప్ప నాయకుడు వైఎస్సార్. మీ ఆశయాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి."

పులివెందుల పట్టణ సిఐ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామ్ ను విఆర్ కు పంపిన పోలీసు ఉన్నతాధికారులు. ఆ స్థానంలో ఉదయాన్నే బా...
28/08/2026

పులివెందుల పట్టణ సిఐ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామ్ ను విఆర్ కు పంపిన పోలీసు ఉన్నతాధికారులు. ఆ స్థానంలో ఉదయాన్నే బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తం రాజు.

Address

Pulivendla

Alerts

Be the first to know and let us send you an email when Pulivendula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share