20 ward puttur municipality

Call

20 ward puttur municipality TDP

20ward
22/09/2026

20ward

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు నగరి శాసనసభ్యులు శ్రీ గాలి భాన...
04/08/2026

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు నగరి శాసనసభ్యులు శ్రీ గాలి భాను ప్రకాష్ గారి ఆదేశాల మేరకు*
*ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ 19వ వార్డు ఆరేటమ్మ గిరిజన కాలనీ 73వ బూత్ నందు రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం కరపత్రాలు ఇంటింటికి వెళ్లి అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ యం ఈశ్వర్ యాదవ్,73వ బూత్ ఇంచార్జ్, ఎం చెంచయ్య, AMC డైరెక్టర్ కే ఉమా శంకర్ రెడ్డి పాల్గొన్నారు*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు నగరి శాసనసభ్యులు శ్రీ గాలి భాన...
04/08/2026

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు నగరి శాసనసభ్యులు శ్రీ గాలి భాను ప్రకాష్ గారి ఆదేశాల మేరకు*
*ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ 19వ వార్డు కావమ్మ గుడి, కెఎన్ రోడ్డు 73వ బూత్ నందు రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం కరపత్రాలు ఇంటింటికి వెళ్లి అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుత్తూరు పట్టణ అధ్యక్షులు గాలి జీవరత్నం నాయుడు,యూనిట్ ఇంచార్జ్ యం ఈశ్వర్ యాదవ్ మరియు 73వ బూత్ ఇంచార్జ్, ఎం చెంచయ్య, AMC డైరెక్టర్ కే ఉమా శంకర్ రెడ్డి పాల్గొన్నారు*

*ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ 74వ బూత్ కళ్యాణపురం ఎస్టీకాలనీ నందు రెండేళ్ల కూటమి ప్రభుత్వ నమ్మకం, అభివృద్ధి & సంక్షేమం కర...
04/08/2026

*ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ 74వ బూత్ కళ్యాణపురం ఎస్టీకాలనీ నందు రెండేళ్ల కూటమి ప్రభుత్వ నమ్మకం, అభివృద్ధి & సంక్షేమం కరపత్రాలు ఇంటింటికి వెళ్లి టీడీపీ నాయకులు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుత్తూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు గాలి జీవరత్నం నాయుడు, యూనిట్ ఇంచార్జ్ యం.ఈశ్వర్ యాదవ్, AMC డైరెక్టర్ కె.ఉమాశంకర్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ ప్రధానకార్యదర్శి ఎం.చెంచయ్య తదితరులు పాల్గొన్నారు..*

12/07/2026
07.07.2026ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ 20 వ వార్డు కళ్యాణపురం ST కాలనీ విజయనగరం కాలనీ లో SIR ప్రోగ్రాం నిమిత్తం 74 బూత్ న...
09/07/2026

07.07.2026
ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ 20 వ వార్డు కళ్యాణపురం ST కాలనీ విజయనగరం కాలనీ లో SIR ప్రోగ్రాం నిమిత్తం 74 బూత్ నందు ఇంటింటికి BLO, మరియు BLA, మరియు యూనిట్ ఇంచార్జ్ యం ఈశ్వర్ యాదవ్ ద్వారా ఓటర్ లిస్టు వెరిఫికేషన్ సంబంధించి అప్లికేషన్లు ఇవ్వడం జరిగినది*

26/06/2026

*ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా*

*నగరి నియోజకవర్గం లో 26 మందికి రు. 25,86,769/- లు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్*

నగరి నియోజకవర్గం కు చెందిన 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన రు. 26,86,769/- ల చెక్కులను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం నాడు పంపిణీ చేశారు.

*పుత్తూరు మున్సిపాలిటీ*
ఆరేటమ్మకాలనీ -ఎం.సాయి గీతాంజలి- 160340/-
అంబేద్కర్ సర్కిల్ -డి ఎల్ సుసీలమ్మ -135000/-
కళ్యాణపురం- పి ఆండవన్- 62263/-
కళ్యాణపురం -ఎ రఘుపతి రెడ్డి -27500/-
NGO కాలనీ -వై మనోహర్- 200000/-
నందిమంగళం- ఎ రాజేష్- 36453/-
అంబేద్కర్ సర్కిల్ -AG పచ్చమ్మల్ -36663/-
వేపగుంట -జి.లోకేష్ -89741/-
నేసనూరు -ఎం.మునిరత్నం- 121516/-
పిల్లారిపట్టు- కె.చిన్నబ్బ(మరణం) C/o గీత -61913/-
కృష్ణసముద్రం -ఎస్ ఎభినేష్- 109073/-
రామకృష్ణాపురం- బి.మునిరత్నం- 25000/-
సత్యనారాయణ కాలనీ -MN హేమంత్ కుమార్- 26684/-
గోపాలకృష్ణాపురం -పి.తులసి రెడ్డి -75000/-
లక్ష్మీనగర్- M.దాక్షాయణి- 60996/-
NGO కాలనీ -షేక్ ఖలీల్ బాషా- 84037/-
గేట్ పుత్తూరు -తిరుకళతి సరస్వతి(మరణం) -143618/-
గాంధీ నగర్- జి.మోహన్- 145382/-

*వడమాలపేట మండలం*
పూడి -ఎన్.లీలావతి- 200000/-

*విజయపురం మండలం*

తెల్లగుంట- -ఎల్.వెంకటేసులు- 107145/-
పోతులరాజు కండ్రిగ గ్రామం- డి.గుణ -156360/-
విజయపురం -ఈశ్వర్ - కె.శుహాసిని 200000/-

కెవి పురం -ఎ రమేష్ బాబు- 36689/-
క్షురికాపురం -ఎస్ చెంగమ్మ- 93716/-
బుచ్చివానత్తం -ఎస్.పాండమ్మ -44836/-
నారాయణవనం కు చెందిన ఎం.కె.కోకిల 146844/- కు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు చెక్కులు పంపిణీ చేశారు.






26/06/2026

*ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా*

పుత్తూరు లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు

26/06/2026

Address

Puttur
517583

Telephone

+919885792544

Website

Alerts

Be the first to know and let us send you an email when 20 ward puttur municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share