Telugu Desam Party: Rampachodavaram

Call Website

Telugu Desam Party: Rampachodavaram Official Page of TDP Rampachodavaram

ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత...
08/10/2026

ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, వివిధ రంగాలకు, పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు. సమావేెెశంలో పాల్గొన్న సీఐఐ అధ్యక్షుడు ముకుందన్, సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ.


08/10/2026

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి, సాంకేతిక ప్రగతికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం 7 రోజుల్లో 9 బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రూ.1.79 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించాం.


గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా  శ్రీ నరేంద్ర మోదీ గారు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా...  భారతదేశ అద్భ...
08/10/2026

గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ గారు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా... భారతదేశ అద్భుత ప్రగతి, ఆ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేలా... యువనేత నారా లోకేష్ సూచన మేరకు... తిరుపతి నుంచి వారణాసి వరకు తెలుగు యువత, TNSF నాయకులు చేపట్టిన సేవా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది.




•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఆమోదం లభించింది•ఆసియా క్రీడలు-2026లో రాష్ట్రాన...
08/10/2026

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఆమోదం లభించింది

•ఆసియా క్రీడలు-2026లో రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన క్రీడాకారులను సీఎం చంద్రబాబు అభినందించారు

•ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా దేశం వేగంగా పయనిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

•ఏపీ అభివృద్ధి, కీలక ప్రాజెక్టుల సాధనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు బృందం కీలక సమావేశం నిర్వహించింది

•ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/l42Jq



ఒకరు బ్లడ్ మ్యాన్.. ఇంకొకరు వాటర్ మ్యాన్. రప్పా రప్పా అంటూ రాష్ట్రంలో రక్తం పారించడమే గొడ్డలి పార్టీ సిద్ధాంతం. మరోవైపు ...
07/10/2026

ఒకరు బ్లడ్ మ్యాన్.. ఇంకొకరు వాటర్ మ్యాన్. రప్పా రప్పా అంటూ రాష్ట్రంలో రక్తం పారించడమే గొడ్డలి పార్టీ సిద్ధాంతం. మరోవైపు రాష్ట్రమంతా నీళ్లు పారించి.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ సిద్దాంతం.





07/10/2026

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆరోగ్యశ్రీ పాత బాకీలను రూ. 2,700 కోట్లు చెల్లించడమే కాకుండా, బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ. 19,306 కోట్లు కేటాయించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది మా కూటమి ప్రభుత్వం..




చదువుకునే విద్యార్థినికి, ఉపాధి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు... ఇలా తన ఆర్థిక సాధికారత కోసం తపిస్తున్న ప్రతి స్త్రీకి అసలైన...
07/10/2026

చదువుకునే విద్యార్థినికి, ఉపాధి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు... ఇలా తన ఆర్థిక సాధికారత కోసం తపిస్తున్న ప్రతి స్త్రీకి అసలైన అండగా నిలుస్తోంది స్త్రీశక్తి పథకం. రోజుకు సగటున 24 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేస్తూ తమ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కావడం ఒక సంచలన విజయానికి నిదర్శనం.





  దేశ శ్రేయ‌స్సు-ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యంగా 25 ఏళ్ల ప్ర‌జాసేవా ప్ర‌స్థానం పూర్తి చేసుకున్న‌ ఆధునిక ఉక్కుమ‌నిషి ప్ర‌ధాని...
07/10/2026


దేశ శ్రేయ‌స్సు-ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యంగా 25 ఏళ్ల ప్ర‌జాసేవా ప్ర‌స్థానం పూర్తి చేసుకున్న‌ ఆధునిక ఉక్కుమ‌నిషి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని, ప్ర‌ధాని విక‌సిత్ భార‌త్ వ‌జ్ర‌సంక‌ల్పం నెర‌వేరాల‌ని ప్రార్థిస్తూ అమరావతిలోని వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు నిర్వ‌హించారు.




16వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. 12,000 కోట్ల భారీ గ్రాంట్లు, నిధులు మంజూరయ్యాయి. అయితే క్షేత్...
07/10/2026

16వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. 12,000 కోట్ల భారీ గ్రాంట్లు, నిధులు మంజూరయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో ఎన్నికైన స్థానిక పాలకమండళ్లు ఉంటేనే ఈ నిధులు విడుదలవుతాయి. కాబట్టి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరిగి తీరాలి. లేకపోతే ఆ నిధులు వెనక్కి పోతాయి. అందుకే ఎన్నికలు జరగకుండా జగన్ అడ్డుపడుతున్నాడు.


07/10/2026

గొడ్డలి పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా.. ఎన్ని తపస్సులు చేసినా, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరోసారి గొడ్డలి పార్టీ అధికారంలోకి రాదు.. రానివ్వం.




Address

Rampachodavaram
Rampachodavaram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rampachodavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share