BJYM 137 Division

BJYM 137 Division

Share

Bharath Matha ki jai..

Photos from Cyanam Rajyalakshmi Corporator's post 14/08/2024
Photos from BJYM 137 Division's post 06/07/2024

The Ruling Congress Party failed to keep their promise of solving Unemployment Problems in Telangana in 100days.. Today On call of Telangana BJYM state president Mahender Anna Protest at TGPSC & Collecterate Office, Congress Govt miss using the Police Department Powers had Arrested us and kept us in Neredmet Police Station .
Fighting against Govt Failures has become Crime in Congress Ruling Govt.. BJYM’s fight for Unemployed Youth will never stop until we get Justice✊🏻
BJP Telangana
Bandi Sanjay Kumar
Naraparaju Ramchander Rao
Bhanu prakash Bjym PM Sai Prasad Eatala Rajendar

05/07/2024




Photos from BJYM 137 Division's post 04/07/2024

సిగ్గులేని రాహుల్ గాంధీ హిందూత్వం అంటే హింస, ద్వేషం, అసత్యం, అని మాట్లాడుతూ ప్రపంచంలోని హిందువులను అవమానించడం జరిగింది.
ఈ సందర్భంగా Bjym ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన నిర్వహిస్తున్న సందర్బంగా పోలీసులు లార్టీ ఛార్జి చేసి BJYM రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ అన్న గారిని మరియు ఇతర నాయకులని బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకురవడం జరిగింది.

విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి BJYM నాయకులు పోలీస్ స్టేషన్కు వెళ్లి మహేందర్ అన్నను కలవడం జరిగింది.

Photos from BJYM 137 Division's post 04/07/2024

పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందుత్వానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్బంగా పోలీసులు లాఠీ ఛార్జ్...

సిగ్గులేని రాహుల్ గాంధీ హిందూత్వం అంటే హింస, ద్వేషం, అసత్యం, అని మాట్లాడుతూ ప్రపంచంలోని హిందువులను అవమానించడం జరిగింది. ఈ సందర్భంగా Bjym ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న సందర్బంగా పోలీసులు లార్టీ ఛార్జి చేయడం సిగ్గుచేటు అని పేర్కొనడం జరిగింది.



Photos from BJYM 137 Division's post 03/07/2024

ఈ రోజు BJYM మల్కాజ్గిరి ఆధ్వర్యంలో
గ్రూప్ 2 ,గ్రూప్ 3 లో అదనంగా పోస్టులను పెంచాలి ,
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి .
25 వేల టీచర్ పోస్ట్ లతో మెగా డీఎస్సీ నీ నిర్వహించాలి.
ప్రస్తుత ,డీఎస్సీ పరీక్ష తేదులను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలినీ.
మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయంలో వద్ద నిరసన లో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు...

BJP Telangana

Kishan Reddy Gangapuram
Bandi Sanjay Kumar
Eatala Rajendar

25/04/2024
Photos from BJYM 137 Division's post 25/04/2024

Preparatory meeting with ex MLC Naraparaju Ramchander Rao Garu and Bhanu prakash Bjym Anna at his Residence for upcoming Programs by BJYM Malkajgiri.

Photos from BJYM 137 Division's post 25/04/2024

Preparatory meeting with 137 Division Corporator Cyanam Rajyalakshmi Corporator Garu for Upcoming programs by BJYM Malkajgiri.

10/04/2024

మోదీకి ఓటు వేసి మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోండి. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న తరుణంలో సంకల్పం తీసుకోండి నేడే

Photos from Eatala Rajendar's post 10/04/2024
01/03/2024

☝️Today Vinayak Nagar - 137 Division BJYM Meeting Held at Vinayak Nagar Regarding

YUVA CHAUPAL PREPARATORY MEETING

And Discussed About Upcoming 5 Meetings in Vinayak Nagar Division.


Want your business to be the top-listed Government Service in Secunderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Secunderabad