27/12/2024
ఆర్ధిక సంస్కరణలతో దేశ ఆర్ధికస్థితిని మార్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మరణం సంతాపం తెలియజేస్తున్నాం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తూ..
HMDA was set up for the purpose of planning, coordination, supervising, promoting and securing the p
The Hyderabad Metropolitan Development Authority (HMDA) was formed by an Act (GO Ms. No. 570 MA dt: 25-08-2008) of then Andhra Pradesh Government in the year 2008, with an area of 7,257 sq km under its purview. It is the 3rd largest urban development Authority in the Country, after the Delhi National Capital Region & Bangalore Metropolitan Region Development Authority
27/12/2024
ఆర్ధిక సంస్కరణలతో దేశ ఆర్ధికస్థితిని మార్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మరణం సంతాపం తెలియజేస్తున్నాం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తూ..
Christmas is the hope that brings peace, the love that brings joy, and the gift that brings us all together.
18/12/2024
ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ర్యాంప్ నిర్మాణం కోసం కేవలం 80 మీటర్ల మేర తాత్కాలికగా తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక సర్వేలు చేసిన తర్వాత, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాము. నానక్ రామ్ గూడ రోటరీ హెచ్ఎండీఏ దగ్గర ట్రాఫిక్ ను తగ్గించేందుకు దేవీ ఆలయం వద్ద ర్యాంపు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే సైకిల్ ట్రాక్ పై ఉన్న రూఫ్ ను తాత్కాలికంగా తొలగించారు. ర్యాంప్ నిర్మాణం పూర్తయిన తర్వాత సోలార్ రూఫ్ ను తిరిగి ఏర్పాటు చేస్తారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దు. కొత్త ర్యాంప్ సైకిల్ ట్రాక్‌కు అంతరాయాన్ని తగ్గించడానికి రూపొందించబడింది, మార్గంలో ఇతర పాయింట్ల మాదిరిగానే గ్రేడ్-లెవల్ క్రాసింగ్‌ల కోసం నిబంధనలు ఉన్నాయి.
10/12/2024
నగరంలో పాదచారుల సౌకర్యం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని స్కై వాక్స్ నిర్మాణం
త్వరలోనే పలు ప్రాంతాల్లో పనులు మొదలు
07/12/2024
కోకాపేట నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం సిద్దమైంది
రూ.80 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ట్రంపెట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
06/12/2024
హుస్సేన్ సాగర్ పరిసరాలకు అదనపు సొబగులు
14 కిలో మీటర్ల మేర పచ్చదనం పెంపుపై ప్రత్యేక చర్యలు
పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు.
26/11/2024
బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుదాం
నగరాల్ని మరింత అందంగా తీర్చిదిద్దుదాం
రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల్ని నిర్వర్తిద్దాం.
లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద చేపట్టిన వాటర్ హోల్డింగ్స్ స్ట్రక్చర్ పనులను పరిశీలించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్. HMDAకమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి పనుల పరిశీలన. వరద నివారణ కోసం నగరంలో రూ.100 కోట్ల వ్యయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన దానకిషోర్ గారు.
| Monday | 10:30am - 5pm |
| Tuesday | 10:30am - 5pm |
| Wednesday | 10:30am - 5pm |
| Thursday | 10:30am - 5pm |
| Friday | 10:30am - 5pm |
| Saturday | 10:30am - 5pm |