BJP Shadnagar

BJP Shadnagar

Share

This page is to promote the social and political activities BJP Shadnagar constituency by strengthening and supporting the leadership Narender Modi

This is official page of BJP Shadnagar. To promote and develop the BJP in Shadnagar constituency.

26/04/2023
25/06/2022

షాద్నగర్ ర్ బిజెపి మున్సిపల్ సమావేశంలో పాల్గొని జూలై 3న జరిగే ప్రధానమంత్రి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరనైనది

16/05/2021

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్న & వదినమ్మ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు💐💐

Photos from BJP Shadnagar's post 24/04/2021

కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల సమావేశానికి విచ్చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ ఛుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలుDK అరుణ గారికి ,జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారికి మరియు రాష్ట్ర ,జిల్లా నాయకులకు స్వాగతం తెలియజేయడం జరిగింది.

Photos from BJP Shadnagar's post 09/03/2021

*నిధులిస్తే వినియోగించుకోలేక పోయారు*

*కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రివాల్ ను కలిసిన శ్రీవర్ధన్ రెడ్డి*

తెలంగాణకు అనేక రూపాల్లో 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూడా సద్వినియోగ పర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రివాల్ పేర్కొన్నారు. మంగళవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రివాల్ కు బిజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి తెరాస ప్రభుత్వం విద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని పలు విషయాల్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వున్నా 14 యూనివర్సిటీల్లో గత కొంత కాలంగా విసిలను నియమించలేక పోయిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో 5000 పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటి, ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో విఫలమైందని తెలిపారు. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు కూడా భర్తీ చెయ్యలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలకు విద్యను అందించాలానే విషయాన్ని ఈ ప్రబుత్వం ఎప్పుడో మర్చి పోయిందని విమర్శించారు.
విద్య వ్యవస్థను కార్పొరేట్ స్కూల్స్ కాలేజిల చేతిలో పెట్టడం వాళ్ళ, సామాన్య ప్రజలు విద్యకు దూరం అవుతున్నారని, తెలిపారు. తెలంగాణ మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, కలగానే మిగిలి పోయిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కూడా తెలంగాణకు అనేక రూపాల్లో 1వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోలేదని మంత్రి పేర్కొన్నట్టు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అలీజపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Photos from BJP Shadnagar's post 07/03/2021
Want your business to be the top-listed Government Service in Shadnagar?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Shadnagar
509216