27/06/2026
*శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ వార్షిక పురస్కారాల ప్రదానం...*
*రెడ్ క్రాస్ పురస్కారం అందుకున్న - రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన గారు..*
శ్రీకాకుళం, జూన్ 27
శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి వార్షిక సమావేశం సందర్బంగా ప్రతీ ఏటా పెద్ద ఎత్తున రక్తదాన శిభిరాలు నిర్వహించే స్వచ్ఛంద సేవకులకు ఇచ్చే పురస్కారాలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు చైర్మన్ జగన్మోహన్ రావు గారు అందించారు.దానిలో భాగంగా నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారి కుమార్తె రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన గారు ఉత్తమ స్వచ్చంద సేవకునిగా గౌరవిస్తూ సత్కరించి రెడ్ క్రాస్ మెడల్, మెమొంటో మరియు ప్రశంసాపత్రాన్ని అందజేశారు...
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థకు సంబందించిన ప్రతినిధులు,రాష్ట్ర బీసీ సెల్ ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ గారు,dcms చైర్మన్ చౌదరి అవినాష్ గారు, నడుకుదితి తేజ గారు మరియు ఇతరులు పాల్గొన్నారు #నరసన్నపేట