Dr.B.R.అంబెడ్కర్ ను ద్వేషించే వారిలో... "అజ్ఞానుడై ఉంటాడు
లేదా
మనువాద మూర్ఖుడైనా..."
అయి ఉంటాడు.
- దండు
మౌలిక మార్పు
మూఢత్వం వద్దు --- శాస్త్రీయ జ్ఞానమే ము?
మనువాద భావజాలం ప్రమాదకరమైన మానసిక రుగ్మత
భారత సమాజంలోని బహుజనులను కుల, మతాలుగా విభజించి, మూఢత్వ సంకెళ్లతో బంధించి, ఒక వర్గం తమ దోపిడీని వేల ఏండ్లుగా కొనసాగిస్తోంది. దీనితో మన దేశ అభివృద్ధి కుంటుపడటమే కాకుండా... ఎంతో ప్రతిభ గల బహుజనులను నిరంతరం అణచివేస్తుంది. కాబట్టి అంతరాలు లేని, ఆరోగ్యవంతమైన శాస్త్రీయ, జ్ఞానంతో కూడిన సమసమాజ నిర్మాణమే... #మౌలికమార్పు.
ఈ మార్పు పూలే, అంబెడ్కరిజంతోనే సాధ్యం. వారి ఆశయ సాధన కోసం సమరం సాగిద్దాం.
జై పూలే..! జైజై అంబెడ్కర్..!!
#జైభీమ్ ✊
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Telangana
506015
