24/01/2019
ట్రైనీ జర్నలిస్టులు, ట్రైనీ ఫోటోగ్రాఫర్లు కావాలి
ట్రైనీ జర్నలిస్టుల అర్హతలు:
ఇంగ్లీషు భాషలో వ్యవహార జ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగలిగిన నైపుణ్యం
వర్తమాన వ్యవహారాలపై అవగాహన, విశ్లేషణాసామర్ధ్యం
సరళమైన తెలుగులో రాయగలగడం, చక్కటి భావ వ్యక్తీకరణ
డిగ్రీ ఉత్తీర్ణత, 35 సంవత్సరాలకు మించని వయసు
శిక్షణ:
ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో 6 నెలల శిక్షణ ఉంటుంది. భాష, భావవ్యక్తీకరణ, వర్తమాన వ్యవహారాలపై అవగాహణ, అనువాదం, రిపోర్టింగ్, ఎడిటింగ్‌లలో శిక్షణ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా ముగించుకున్నాక ట్రైనీ ఉద్యోగులుగా అవకాశం లభిస్తుంది. వీరు ఆంధ్రజ్యోతి యూనిట్లలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
శిక్షణానంతరం ముఖ్య విభాగాల్లో పని చేయగల నైపుణ్యం సాధించలేని వారిని కొంత తక్కువ వేతనంతో ఇతర విభాగాలలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
వేతనం:
శిక్షణ కాలంలో నెలకు రూ.11,000
శిక్షణానంతరం రూ.16,000
ట్రైనీ ఫొటోగ్రాఫర్ల అర్హతలు:
డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
ఫొటోగ్రఫీతో పరిచయం
తెలుగులో రాయగలగడం
ఇంగ్లీషు అర్థం చేసుకోగలగడం
వర్తమాన వ్యవహారాలపై అవగాహన
35 ఏళ్లలోపు వయసు
ఎంపిక చేసిన అభ్యర్థులకు 3 నెలలు శిక్షణ ఉంటుంది.
వేతనం:
శిక్షణ కాలంలో నెలకు రూ.10,000
శిక్షణానంతరం రూ.14,000
రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం:
మీలో అర్హతలన్నీ ఉంటే పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలి. www.andhrajyothy.com నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారాన్ని మాత్రమే పూర్తిగా నింపి పంపాలి.
దరఖాస్తుకు సర్టిఫికెట్ ప్రతులు, ఇటీవల తీసుకున్న రెండు ఫోటోలు జతపరచాలి.
దరఖాస్తులోనూ, కవర్‌పైన మీ పూర్తి చిరునామా, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, పరీక్ష రాయదలుచుకున్న కేంద్రం స్పష్టంగా రాయాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు ఫోన్ ద్వారా మాత్రమే తెలియపరుస్తాం. అందువల్ల మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే మొబైల్ నెంబరునే దరఖాస్తులో ఇవ్వాలి.
దరఖాస్తుతో పాటు రూ.200 పరీక్ష ఫీజును ‘‘Aamoda Publications Pvt Ltd’’ పేరిట హైదరాబాద్‌లో చెల్లింపు జరిగే విధంగా తీసుకున్న డ్రాఫ్టు ద్వారా చెల్లించాలి. ఢ్రాఫ్ట్ వివరాలు దరఖాస్తులో తెలియజేయాలి.
ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో కవర్‌పై స్పష్టంగా రాయాలి.
ఎంపిక:
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
ట్రైనీ జర్నలిస్టులకు వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్ధ్యంపై ప్రశ్నలుంటాయి.
ట్రైనీ ఫొటోగ్రాఫర్లకు వర్తమాన వ్యవహారాలు, తెలుగు, ఇంగ్లీషు పరిజ్ఞానంపై ప్రశ్నలుంటాయి.
అభ్యర్థుల ఎంపికలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే తుది నిర్ణయం. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాలు పని చేస్తామని హామీపత్రం ఇవ్వాలి.
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్
వరంగల్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
దరఖాస్తు చేరాల్సిన ఆఖరు తేది: 2019 ఫిబ్రవరి 6
అభ్యర్థులు పంపవలసిన చిరునామా: ప్రిన్సిపల్, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ఫ్లాట్ నెం.76, జూబ్లీహిల్స్ రోడ్ నెం.70, హైదరాబాద్ 500110
Andhrajyothi for Latest Telugu News
Andhrajyothi brings the latest telugu news along with ABN Live.
01/04/2018
అడగగానే పెద్ద మనసుతో మా vilage గ్రంధాలయానికి బాలల సైన్స్ మాస పత్రిక " చెకుముకి " మూడు సంవత్సరాల చందా కట్టిన మిత్రుడు M. SRIDHAR గారికి తూర్పుగుడెం గ్రంధాలయ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
తూర్పుగుడెం గ్రంధాలయ కమిటీ...
26/03/2018
క్రింద ఉన్న వివరాలు పూర్తిగా చదివి మీకు ఉపయోగ పడితే అప్లై చేసుకోండి. లేకపొతే మీ ఫ్రెండ్స్ కి కానీ బంధువులకు కానీ షేర్ చెయ్యండి
Vyoma Jobs Update : 22/03/2018
1. UPSC ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటికల్ సర్వీస్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 46
అర్హతలు: డిగ్రీ
జీతం: 35000/-
చివరి తేది: 16-04-2018
Online Apply: https://goo.gl/GDLxHd
2. UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 70
అర్హతలు: మాస్టర్ డిగ్రీ / M.Sc
జీతం: 35000/-
చివరి తేది: 16-04-2018
Online Apply: https://goo.gl/8zSAmU
3. RRB అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 26502
అర్హతలు: 10వ తరగతి
జీతం: 19000/-
చివరి తేది: 31.03.2018
Online Apply:
4. సుప్రీంకోర్ట్ అఫ్ ఇండియా ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 78
అర్హతలు: 10వ తరగతి
జీతం: 33,315/-
చివరి తేది: 15-04-2018
Online Apply: https://goo.gl/ATh6xg
5. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజషన్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 62
అర్హతలు: మాస్టర్ డిగ్రీ
జీతం: 56000/-
చివరి తేది: 14-04-2018
Online Apply: https://goo.gl/9H5Nf7
6. ONGC లీగల్ అడ్వైసర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 15
అర్హతలు: లా డిగ్రీ
జీతం: 60,000/-
చివరి తేది: 21-06-2018
Online Apply: https://goo.gl/2pV6uV
నా వంతు సాయంగా నేను షేర్ చేశాను మీరు కూడా చేస్తారని ఆశిస్తున్న
* 💁♂ కనీసం ఒక WhatsApp, Facebook గ్రూప్ లోనైనా ఈ పోస్ట్ షేర్ చేయండి. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది ... 👍 *
UPSC IES Recruitment Notification 2018 – Apply Online ISS Exam 2018
UPSC IES Recruitment Notification 2018 – Apply Online ISS Exam 2018, Indian Statical Service Exam, Indian Economic Service Exam 2018.
07/03/2018
అందరికి వందనం...,
* అడగగానే మా తూర్పుగూడెం గ్రామ విధ్యార్ధులకు నోట్ బుక్స్ ఇచ్చిన ' వాసవీ క్లబ్ హైదరాబాద్ ' ( రఘువీర్ సార్) వారికి...,
* ఇందుకు సహకరించిన మిత్రుడు 'అనుముల శ్రీనివాస్' కు....,
* నోట్ బుక్స్ పంపినీకి పిలవగానే వచ్చిన ' దుగ్యాల రవింధర్ రావు' గారికి ( జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ )...
* తూర్పుగూడెం గ్రామ పాఠశాల ఉపాధ్యాయులకు...,
* అన్ని విదాల సహకరించిన మిత్రుడు గుండగాని శ్రీనివాస్ గౌడ్...,
* గ్రామ ప్రజలు చెన్న రాంమూర్తి గారు, గుండ్లు మణికంఠ గారు, తుమ్మ పాపయ్య గారు...
* పత్రికా మిత్రులకు
ఈనాడు - సోమన్న సార్
సాక్షి - వీరమళ్ళు సార్
నమస్తే తెలంగాణ - ఓరిగంటి శ్రీనివాస్ సార్
ఆంధ్ర జ్యోతి - శ్రీను సార్
మనం తెలంగాణ - సార్
ఇలా అందరికి వందనాలు....
ఇట్లు
తూర్పుగూడెం గ్రామా గ్రంధాలయ కమిటీ..
03/03/2018
ప్రియమైన తూర్పుగూడెం గ్రామ యువతీ, యువకులకు, మరియు ప్రజలకు తెలియజేయు విషయం...,
తూర్పుగూడెం గ్రామ లైబ్రరీలోకి 2018 జనవరి 1 నుండి 'ఈనాడు' పేపర్ ప్రతి రోజూ వస్తుంది. ( ఈ పేపర్ కోసం ఆర్థికంగా మనకు సహాయం చేస్తున్న వారు గుండగాని అఖిల్, ఈయనకు గ్రంధాలయం తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.)
K. RAGHUVEER సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'రంగయ్య నీలావతి ఫౌండేషన్' హైదరాబాద్ వారు మన గ్రంధాలయం కోసం 2000/- రూపాయలు విరాళంగా ఇచ్చారు.
వీటితో
1) ఉద్యోగ సోపానం ( ఒక సంవత్సరం)
2) విజేత కాంపిటీషన్ ( ఒక సంవత్సరం)
3) కంప్యూటర్ ఎరా ( రెండు సంవత్సరాలు)
చందా కట్టాము.
( ఉన్నతమైన మనస్సుతో మనకు ఆర్థికంగా సహాయం చేసిన K. RAGHUVEER సార్ కు గ్రంధాలయం తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.)
గ్రామంలోని యువతీ యువకులు కాంపిటేటీవ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాము.
వీటితో పాటుగా
4) వీక్షణం
2) భూమిక
పత్రికలు కూడా వస్తున్నాయి.
వచ్చే నెల నుంచి ఇంకొన్ని పత్రికలు కూడా వస్తాయి...
'చదువు చదివించు' అన్న నినాదంతో గ్రామంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
వృత్తిరీత్యా ఎక్కడెక్కడో నివసిస్తూ పుట్టి పెరిగిన తూర్పుగూడెం గ్రామంకోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం గ్రంధాలయాన్ని అభివృద్ధి చేయడానికి మీ నుండి సహాయ సహకారాలు ఆశిస్తున్నాము
1) మీరు ఇంకొకరికి గ్రంధాలయం గురించి చెప్పండి.
2) మీరు ఇంకోకరిని గ్రంధాలయానికి తీసుకు వెళ్లి వారికి చదివే అలవాటును నేర్పండి.
3) మాకు గ్రంధాలయం అభివృద్ధి చేయడానికి సలహాలు సూచనలు ఇవ్వండి.
4) మీదగ్గర లో ఎవరైనా పుస్తకాలు ఇస్తానన్నా మాకు చెప్పండి.
5) మీరు పుస్తకాలు సేకరించి మాకు ఇచ్చి మీ సహాయాన్ని తెలుపవచ్చు.
6) మీరు ఎవరైనా స్వచ్చంద సంస్థలతో మాట్లాడి వారి నుండి ఆర్థిక సహాయ అందించ వచ్చు..
7) మీరు కూడా ఆర్థికంగా సహాయం చేయవచ్చు...
ప్రతి సహాయంలోనూ డబ్బు ఉండవలసిన అవసరం లేదు.
పై విషయాలలో ఏది చేసినా మీ గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేసి నట్లే అని భావిస్తూన్నాము.
ఇట్లు
మీ గ్రామా గ్రంధాలయ కమిటీ..
28/12/2017
గెలిచావ్ రా తెల్లోడా…? స్వాత్యంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయిన ఇప్పటికి నువ్వే గెలుస్తున్నావ్,
మా సాంప్రదాయ పండగలకన్నా
నీ New Year పండగే మాదేశ యువతకు నచ్చింది.
మా సాంప్రదాయ ఆటలకన్నా
నీ దేశపు Cricket ఆటే మా యువతకు నచ్చింది.
మా సాంప్రదాయ వస్త్రాలకన్నా
నీ దేశపు Jeans వస్త్రధొరణే మాదేశ యువతకు నచ్చింది.
మా సాంప్రదాయ భాషలకన్నా
నీ దేశపు English భాషే మా యువతకు నచ్చింది.
గెలిచావురా తెల్లొడా….
అంతెందుకు
మా సాంప్రదాయపు ఖురాన్,భగవద్గీత,బైబిల్ పుస్తకాలకన్నా
నీ తెల్లొడు రాసిన Facebook పుస్తకంతోనె మాదేశపు యువతకు తెల్లారుతుంది.
"యువతే దేశానికి వెన్నుముక్క"
అని మాదేశపు పెద్దలు అన్నమాట మా యువతకు నచ్చిందొ లేదొకాని నీకుమాత్రం బాగా నచ్చినట్టుంది
అందుకె తాతల కాలంలొ స్వాత్యంత్రం ఇచ్చినట్లె ఇచ్చి మా యువతను ఇప్పటికి బానిసలుగానె ఉంచావు కదరా….
గెలిచావురా తెల్లొడా…
పక్కనొడి శ్రమను గుర్తించాలి" అన్న మా భారతీయుల మనొభావాన్ని 100% వాడేస్తున్నావు…
ఇ మెసేజ్ చదివి కొంత మంది ఐన మారతారు షేర్ చెయ్యండి.
26/12/2017
*పదవతరగతి చదువుతున్న*
*విద్యార్థులకు శుభవార్త*
*తెలంగాణలో ఎంపిక చేసిన* 13* *సాంఘిక సంక్షేమ* *గురుకులాల్లో 2018-19 విద్యా* *సంవత్సరానికి* ఇంటర్ ప్రవేశ దరఖాస్తులు కోరుతూ *TSWREIS* నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన తో వారు ఎంచుకున్న గ్రూపు మేరకు *IIT /JEE/ NEET / CA-CPT* ఇతర ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలకూ కోచింగ్ ఇస్తారు *.పదవతరగతి చదువు* *తున్న విద్యార్థులు*
దఖాస్తులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
*చివరి తేది: డిసెంబర్ 30,2017*
*స్ర్కీనింగ్ టెస్టు:జనవరి* *28,2018 వివరాలకు*
www.tswreis.telangana.gov.in సంప్రదించగలరు.
*MCC9 Ashok Fundamentals*
*Kranthi Nagar, Nalgonda*
Cell: *93 93 94 94 97*
*9160391604*
సమయం చాలా తక్కువ ఉన్నందున అందరికీీ తెలిసేలా ప్రతి ఒక్కరు షేర్ చేయగలరు
Welcome to Official website of TSWREI Society, Telangana State
Dr RS Praveen Kumar, Secretary and the TSWREIS Head Office staff honoured Mrs. Rupa Devi, Deputy Secretary, on the occasion of her superannuation in recognition of her selfless services to the TSWREIS. The Secretary felicitated Mrs Rupa Devi in the presence of the head office employees and appreciat...
12/10/2017
If you know any physically challenged person who has completed graduation and is looking for jobs please inform them that Cognizant is conducting interviews for them with a take home salary around 18k per month. So do send their resume to: [email protected]
Pls post in another groups too & help someone!!