Quthbullapur Constituency Congress

Quthbullapur Constituency Congress

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Quthbullapur Constituency Congress, Hyderabad.

16/01/2024

అన్నదాతలకు వ్యవసాయంలో అండగా నిలిచే పశుసంపదను,పాడి సంపదను పూజిస్తూ వాటి గొప్పదనాన్ని తెలిపేలా ఘనంగా జరుపుకునే "సంక్రాంతి" పండుగ ముగింపు వేడుకైన "కనుమ" పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..

28/12/2023

కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

25/12/2023

విశ్వమానవాళికి ప్రేమను,కరుణను పంచిన క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.

05/12/2023

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..
Anumula Revanth Reddy








Photos from Quthbullapur Constituency Congress's post 05/11/2023

కొంపల్లి మున్సిపల్ పరిధిలోని NCL కాలనీ అసోసియేషన్ మరియు బొబ్బిలి అసోసియేషన్ కమిటీ సభ్యులు మరియు వివిధ కాలనీ వాసులతో నిర్వహించినబడిన కాంగ్రెస్ ఎన్నికల సమావేశం లో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్ధి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక అభివృద్ధి పనులు చేసేందుకు సంక్షేమ ఫలాలను అందించేందుకు అండగా ఉంటాము అని హామీ ఇవ్వడం జరిగింది .



Photos from Quthbullapur Constituency Congress's post 18/09/2023
15/09/2023
14/09/2023

తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియమ్మకు నాలుగున్నర కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపేందుకు..

అవినీతి పాలకుల అంతం చేసేందుకు.. సెప్టెంబర్ 17న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో "విజయ భేరి" మోగిద్దాం.

గ్రా: తుక్కుగుడ, మహేశ్వరం నియోజకవర్గం,
రంగారెడ్డి జిల్లా.

10/09/2023

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఛార్జ్ షీట్ కమిటీ సభ్యురాలుగా నియమితులైన కుత్బుల్లాపూర్ నాయకురాలు కందాడి జ్యోత్స్న శివ రెడ్డి గారు.

11/02/2023

ఓట్ల కోసం కాదు…
రేపటి భవిత కోసం...
అధికారం కోసం కాదు…
రేపటి వారి ఉన్నతి కోసం...
రాజకీయం కాదు…
రేపటి ఉజ్వల జీవితాల కోసం...
ఈ యాత్ర...

03/02/2023

వన దేవతల స్ఫూర్తితో
జన సమస్యల పై సమరం
ములుగు నుండి తొలి అడుగు…
యాత్ర Jyotsna Shiva Reddy Kandadi

15/01/2023

కళకళలాడే ముంగిట రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Website

Address

Hyderabad