Kamsanpally MPTC - B.Raju

Kamsanpally MPTC - B.Raju

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kamsanpally MPTC - B.Raju, Shadnagar.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 03/01/2024

ప్రజాపాలన 5 గ్యారంటీల దరఖాస్తు నిర్వహణ వెంకటరెడ్డిపల్లి గ్రామపంచాయతిలో జరిగింది. పర్యవేక్షణ అధికారి గిరిరాజ్ ఎంపీవో గారు సంబంధిత అధికారులు పాల్గోని ప్రజల సందేహాలు నివృత్తి చేశారు. వార్డ్ సభ్యులు,యువకులు,మహిళలు,వృద్దులు, పెద్దలు డిప్యూటీ సర్పంచ్, సర్పంచ్ అందరు పాల్గొన్నారు.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 03/01/2024

పూసలతాండలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు ఈరోజు ఇరుముడి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారికి అన్నదానం కార్యక్రమాన్ని తలపెట్టినాము. హనుమాన్ దేవాలయ ఆవరణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. ఇట్టి భక్తి పరవాస్యంలో ప్రజలు, భక్తులు, మహిళలు, చిన్నారులు, యువకులు మరియు ప్రజాప్రతినిధులు వార్డ్ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు.స్వాములు క్షేమంగా శబరిమల చేరుకొని అందరి యొక్క ప్రార్థనలను అయ్యప్పస్వామి వారికి చేరవేసి అందరికి సుఖ శాంతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 03/01/2024

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రాజ్యాంగ రచన నాటిక షాద్నగర్ రాఘవేంద్ర కాలనీ ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు బ్రహ్మాండంగా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేధావులు పెద్దలు ప్రజలు వివిధ వర్గాల నాయకులు పాల్గోని నాటిక చివరివరకు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 03/01/2024

కంసాన్ పల్లి గ్రామంలో జరిగిన హనుమాన్ శివాలయం పునప్రతిష్ట కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారు పాల్గోని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ పద్మ నరేందర్ రెడ్డి గారు ప్రజలకి హోమాల ద్వారా మంచి జరగాలని కోరుకున్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 03/01/2024

Kpl 6 లో నేను ఈసారికి బౌలింగ్ బాగా చేశాను. నేను బ్యాటింగ్ బాగా చేస్తాను బాట్స్మన్గా అందరికి పరిచయం కాని ఎక్కువ వికెట్స్ తీసుకున్న జాబితాలో 2నెంబర్ నాది.

https://youtu.be/Okb7tt2q5Fc?si=wAwOPSKSiPUOyz9r

Photos from Kamsanpally MPTC - B.Raju's post 03/01/2024

KPL 6 అట్టహాసంగా ముగిసింది. విజేతగా దోస్త్ వారియర్స్ రన్నర్ టీంగా నవీన్ చీతస్ అయ్యింది.6సంవత్సరాలనుండి ఎంతో ఘనంగా చేశాము. ఈసారికి చక్కగా అన్ని ఏర్పాట్లు కుదిరాయి. సహకరించిన దాతలందరికి ధన్యవాదాలు. మానేజ్మెంట్ టీమ్ శ్రమ అద్భుతం. యువకులు పరిసర ప్రాంతాల నుండి పాల్గొన్నారు.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 11/12/2023

రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత కార్యక్రమం నిన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3రోజులకే మహాలక్ష్మి ఉచితంగా మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించి, నేడు చేయూత ద్వారా ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయల వ్యయం హాస్పిటల్ నందు ఉపయోగించుకోవచ్చు.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 11/12/2023

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరన్నకి మంత్రి పదవి వరించాలని కోరుకుంటూ నేటి ఉదయం అన్నయకి మాయొక్క శుభాకాంక్షలు తెలిపాము. షాద్నగర్ చరిత్రలో మొట్టమొదటి సారి ఎమ్మెల్యే మరియు మంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాము.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 09/12/2023

నాస్తికుడైనా నేను జీవితంలో షాద్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపుకై కృషి చేసిన ప్రతి కార్యకర్తల తరపున అందరికి మంచి జరగాలని వివిధ దేవాలయాలలో పూజలు నిర్వహించాము. మా కార్యకర్తలు అయినా వార్డ్ మెంబెర్స్ రమేష్, లింగం, రాజు పాటుగా డిప్యూటీ సర్పంచ్ రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మైసిగండి, శివాలయం, బాలాజీ, పోచమ్మ అమ్మవారిని అందరిని దర్శించుకొని అన్నకి మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకున్నాము.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 07/12/2023

అన్నయ్య చల్లా శ్రీకాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఒక్క చిన్న మల్లె మొక్క ఇచ్చాము.మిత్రులు బాబా, జాకీర్, డిప్యూటీ సర్పంచ్ రమేష్ వార్డ్ మెంబెర్స్ లింగం, రమేష్ ప్రెసిడెంట్ డాక్టర్ సాబ్ మరియు చందులాల్ పాల్గొని విజయవంతం చేశారు.

అన్నతో నాకు ప్రత్యేక అనుబంధం నా ఆలోచన విధానం ఆయనది ఒకేలా ఉండటం ఎల్లప్పుడు మా మేలుకోరే వ్యక్తి శ్రీకాంత్ అన్నయ్య అవటం మా అదృష్టం.

28/11/2023

మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి.
హస్తం మన నేస్తం
చెయ్యి గుర్తుకు ఓటు వేద్దాం - శంకరన్నని గెలిపించుకుందాం.
జై కాంగ్రెస్ జై తెలంగాణ.

Photos from Kamsanpally MPTC - B.Raju's post 28/11/2023

బంగారు తెలంగాణ ఎంతవరకు వచ్చింది. సీఎం గారు
1. మూసినది మురికి వదిలిందా ?
2. హుసేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా ?
3. కరీంనగర్ లండన్ పరీస్ లాగా అయిందా ?
4. గ్యాంగ్ స్టర్ నయూం కేస్ ఏమైంది. వాణి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ?
5. ఎంసెట్ పేపర్ లీకేజ్ కేస్ ఏమైంది. ?
6. కేజీ టు పీజి విద్య ఎంతవరకు వచ్చింది. ?
7. గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలు ఎందుకు క్యాన్సిల్ అయింది. ?
8. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది. ?
9. ఇండ్లు లేని ప్రతి పేద వాడికి డబుల్ బెడ్ రూం ఇళ్లని ఆశపెడితివి అవి ఎక్కడ ?
10. హైదరాబాద్ లో స్పైవేలు నిర్మించారా ?
11. తెలంగాణకు హైకోర్టు తెచ్చారా ?
12. తెలంగాణ ఉద్యమంలో నీతో ఉన్న ఉద్యమ నాయకులు ఇప్పుడు ఏరి ?
13. 12% శాతం రిజర్వేషన్ ముస్లీంలకు అన్నటువంటిది అమలు కాలేదు ఎందుకు ?
14. ప్రభుత్వ మెడికల్ కాలేజీలెన్ని వచ్చాయి ?
15. టిఎస్ పిఎసి చేసిన నీయమకాలేన్ని ?
16. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలేరి ?
17. పార్టీ మారిన దళితుడే ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడా ?
18. ప్రతేక తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ద్రోహియా ?
19. ప్రతేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో టీఆర్ఎస్ బాలమెంత ?
20. మీరు చేస్తే ఉద్యమం అదే మేము చేస్తే ద్రోహమా ?
21. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై కుట్రనా ?
22. మత్తపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం విరుద్ధమంటే అది అంబేద్కర్ కుట్ర అంటావా ?
23. ప్రభూత్వ ఉద్యోగుల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచుతే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లా ?
24. నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఏటో కొట్టుకొని పోయిన పర్వాలేదా ?
25. సూటిగా ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులమా ?
26. అవకాశం వచ్చింది మేమెంటో చూపిస్తాం ?

Want your business to be the top-listed Government Service in Shadnagar?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address

Shadnagar