08/01/2024
Railway kodur - Congress party
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Railway kodur - Congress party, Political Party, .
08/01/2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జిగా నూతనంగా నియమిపడిన మాణిక్యం ఠాకూర్ గారికి శుభాకాంక్షలు 💐💐💐💐💐
24/12/2023
.................................................
23.12.2023 తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనగలూరు మండల కార్యదర్శి గానికి పెంట ఆదినారాయణ, ఆధ్వర్యంలో ఈరోజు రాజంపేట ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టి రాజంపేట ఆర్డిఓ రామకృష్ణారెడ్డి గారికి వినత పత్రం అందజేయడం జరిగినది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్. రాజంపేట నియోజకవర్గం కార్యదర్శి శివరామకృష్ణదేవరా. రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ సియ్యాల ఓబులేష్ హాజరు కావడం జరిగినది. ఈ సందర్భంగా
సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ
పెనగలూరు మండలంలో భూకబ్జాలు పుట్టల్లాగా పెరుగుతున్నాయని అన్నారు సిద్ధవరం పంచాయతీలో
సర్వే నంబర్ 407 లో 10 ఎకరాల భూమిని అగ్రవర్ణాల వారికి మండల తాసిల్దార్ కట్టబెట్టడం జరిగినదిని అన్నారు
పెనగలూరు మండలం రెవెన్యూ యంత్రాంగం గతంలో బ్లాక్ ఫౌండేషన్ గా నిరూపించినటువంటి భూములను అక్కడే ఉన్నటువంటి దళితులకు ఇస్తామని మాట చెప్పి ఇప్పుడు అగ్రవర్ణాలకు చెందినటువంటి అధికార పార్టీ నాయకుడు సిద్దవరం పంచాయతీలో ఉన్నటువంటి లేబాక శ్రీనివాస్ రెడ్డి
https://www.instagram.com/p/C1M_UuQvO8B/?igsh=MTc4MmM1YmI2Ng==
24/12/2023
ఈ రోజు రైల్వే కొడురు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పృథ్వి ఎంపీర్,చాను, జాఫర్ బాషా, శుభాన్, కార్తీక్, సిద్దు, మస్తాన్ గారి ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు గారి వర్ధంతి సందర్బంగా నివాళ్లు అర్పించడం జరిగింది..
