TRS Party - Boduppal Municipal Corporation

TRS Party - Boduppal Municipal Corporation

Share

TRS Party - Boduppal

ప్రజలుఇబ్బందుల్లోనాయకులువిహారాయత్రల్లో బొడుప్పల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తివెంకట 19/07/2021

దైవదర్శనానికి విహారయాత్రకు తేడా తెలియని మానసిక స్థితి లో బోడుప్పల్ కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగి Kathi Venkat Reddy

సిగ్గు మాలిన పదజాలం నలుగురు చీ కొట్టిన దులుపుకపోయే నైజం ఉన్నవల్లే ఇలాంటి సోయి లేని మాటలు మాట్లాడతారు.. గత రెండు వారాల వర్షాలు తగ్గుముఖం పట్టక తమ వ్యక్తిగతంగా సమ్మక్క సారక్క జాతరకు వెళ్లిన బొడుప్పల్ పాలకవర్గం పై సిగ్గు శరం లేకుండా అవహేళనగా నోరు జారిన ఈ ప్రబుద్ధుడు ఇలాంటి చిల్లర మల్లార మాటలతో ఎన్నో సార్లు జనం చేత గడ్డి పెట్టించుకున్నది మొత్తం బొడుప్పల్ కార్పొరేషన్ అంత తెలుసని, ఇలా తాగి సోయి లేకుండా మహిళలపై మాట్లాడితే చెప్పులతో కొట్టి బుద్ధి చెబుతామని బొడుప్పల్ తెరాస వార్డ్ ప్రెసిడెంట్లు, నాయకులు యూత్ వింగ్ నాయకులు కత్తి వెంకట్ రెడ్డిని హెచ్చరించారు.

ప్రజలుఇబ్బందుల్లోనాయకులువిహారాయత్రల్లో బొడుప్పల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తివెంకట news

17/04/2021
Photos from Surabhi Vani Devi's post 26/02/2021
26/02/2021

దేశంలోనే ఉత్తమ ఐటీ శాఖ మంత్రిగా నిలిచిన మంత్రి శ్రీ కేటీఆర్‌.
2020 సంవత్సరంలో తన సేవలతో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గారికి స్కోచ్‌ బెస్ట్‌ ఫెర్మార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌గా అవార్డు.

08/10/2020

ఈ వానకాలం సీజన్‌లో తెలంగాణలో పండే వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది.
- సీఎం శ్రీ కేసీఆర్

Want your business to be the top-listed Government Service in Uppal?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Uppal