AP Congress Kakinada

AP Congress Kakinada

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AP Congress Kakinada, Andhra Rathna Bhavan, Hyderabad.

22/11/2024
08/07/2024
08/07/2024

పేదప్రజల ,
సంక్షేమమే ధ్యేయంగా,
బ్రతికిన మహనీయుడు ,
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు !

08/07/2024

పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజానాయకుడు మరువలేని అపర భగీరథుడు ,

స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు

జోహార్ వైయస్ఆర్

08/07/2024

ఉచిత విద్యుత్ తో వ్యవసాయానికి సాయం చేసిన రైతు బాంధవుడు,

జలయజ్ఞంతో బీడుభూములను సస్యశ్యామలం చేసిన భగీరధుడు,

ఆరోగ్య శ్రీ తో పేదోడి గుండె చెప్పుడై నిలిచిన మహనీయుడు,

ఫీజు రియింబర్స్మెంట్ తో అందరికి ఉన్నత విద్యనందించిన నాయకుడు.
చరిత్ర మరవని ధీరుడు, ప్రజల గుండెల్లో అమరుడు మహానేత మన రాజశేఖరుడు ..

డా. YS. రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్బంగా ఆయనకి మా ఘన నివాళులు.

12/05/2024

అమ్మ, చీకటిలో వెలుగురేఖై, బాధల్లో బలానివై, అలసటతో ఆలనవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్ర్రాణం, నా ప్రేరణ, అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు
Happy Mother’s Day ma!
Happiness always to you!!

11/05/2024

హస్తం గుర్తుకే మన ఓటు…

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Address

Andhra Rathna Bhavan
Hyderabad