MAM TRUST Mahanti VASU

Call

MAM TRUST Mahanti VASU trust

శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా...
11/10/2026

శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై మాతా దీ! 🙏 అమ్మవారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. 🌸

09/09/2026

2024 విజయవాడ వరదల్లో

08/09/2026

2024 వరదల్లో పాత రాజరాజేశ్వరి పేట లో
దుప్పట్ల పంపిణీ

విజయవాడ ప్రకాష్ నగర్ లో నివసిస్తు బీసెంట్ రోడ్ లో పుచ్చకాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు కుమార్తె ఒక సంవ...
30/08/2026

విజయవాడ ప్రకాష్ నగర్ లో నివసిస్తు బీసెంట్ రోడ్ లో పుచ్చకాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు కుమార్తె ఒక సంవత్సరం గల దేవిక గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పుష్ప హోటల్ దగ్గర వెంకటేశ్వర మల్టీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది అని పాప తల్లిదండ్రులు మా ట్రస్ట్ ని సంప్రదించగా పరిస్థితి తెలుసుకుని ఈరోజు హాస్పిటల్ కి వెళ్లి 15 వేల రూపాయలు గల ఒక ఇంజక్షన్ కు డబ్బులు అందజేయడం జరిగింది
కుదిరితే మీరు మీ మిత్రులు కూడా సహాయం చేయండి పాపను కాపాడండి పాప తండ్రి phone number
9515449173

నున్న ప్రాంతానికి చెందిన రోజుకూలీ చేసుకునే కలపాల చందు చాలాకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్నాడు అని అతని తల్లి Mam Trust ను ...
06/08/2026

నున్న ప్రాంతానికి చెందిన రోజుకూలీ చేసుకునే కలపాల చందు చాలాకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్నాడు అని అతని తల్లి Mam Trust ను సంప్రదించగా విచారించిన తరువాత అతనికి
12000₹ విలువైన మందులు trust chairman RTN Mahanthi Vasudeva Rao చేతులమీదుగా అందజేయడం జరిగింది

Mam Trust
27/07/2026

Mam Trust

19/07/2026

Mam Trust ద్వారా శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో యువకుడి చదువుకు సహాయం

1,విజయవాడ centrel వాంబే కాలనీ కి చెందిన వెంకటేశ్వరమ్మకు ఇద్దరు మనవళ్ళు తల్లి తండ్రి లేరు అంతా అమ్మమ్మ వద్దే ఉంటూ చదుకుంట...
05/02/2026

1,విజయవాడ centrel వాంబే కాలనీ కి చెందిన వెంకటేశ్వరమ్మకు ఇద్దరు మనవళ్ళు తల్లి తండ్రి లేరు అంతా అమ్మమ్మ వద్దే ఉంటూ చదుకుంటున్నారు వారికి ఇంట్లో ఇబ్బంది గా ఉంది అని అక్కడే ఉంటున్న
తిరుపతి గౌడ్ తెలియజేసారు స్పందించిన చైర్మన్ Mahanti Vasudeva Rao నెల రోజులకు సరుకులు అందజేయడం జరిగింది
2, #విజయవాడ సెంట్రల్ ఏలూరు రోడ్డున పువ్వుబు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్న వెంకటేశ్వరమ్మ 4చక్రాల బండి కావాలి అని మా Mam Trust సంప్రదించడం జరిగింది వారి వివరాలు తెలుసుకున్న చైర్మన్
ఆమెకు 4బండి trust చైర్మన్ చేతుల మీదుగా Mahanthi Vasudeva Rao అందజేయడం జరిగింది

విజయవాడ  దుర్గాపురం బావాజీపేట 4 line లో నివసిస్తున్న లంకే వరలక్ష్మి మహిళ పేదరికంతో పాటు అనారోగ్య సమస్యతో ఇంటి అద్దె కూడా...
29/01/2026

విజయవాడ దుర్గాపురం బావాజీపేట 4 line లో నివసిస్తున్న లంకే వరలక్ష్మి మహిళ పేదరికంతో పాటు అనారోగ్య సమస్యతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఆ ప్రక్కనే నివసిస్తున్న వంగవీటి మోహన రంగా గారి వీరాభిమాని జనసేన పార్టీ నాయకురాలు అయిన గుంటుపల్లి సుజాత గారు మా Mam Trust ద్రుష్టికి రావడం జరిగింది అనంతరం స్పందించిన ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు వారి పరిస్థితి తెలుసుకొని ఈరోజు ట్రస్ట్ వద్ద ఓ నెలకు సరిపడా సరుకులు మరియు మందుల ఒక నెల అద్దె బకాయి కోసం కొంత మొత్తం trust wice చైర్మన్ మహంతి వెంకట గౌతమి, గుంటుపల్లి సుజాత గారితో కలిసి అందజేయడం జరిగింది
సర్వేజనా సుఖినోభవంతు

Address

Innavolu Vari Veedhi
Vijayawada

Telephone

+918885861552

Website

Alerts

Be the first to know and let us send you an email when MAM TRUST Mahanti VASU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share