18/10/2026
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన మన శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు గారి సతీమణి శ్రీమతి యడ్లపల్లి.జయంతి గారు 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయుచున్నారు కావున 20వ డివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ సహకరించవలసినదిగా ప్రార్థన..
ఇట్లు:
20 వ డివిజన్ కూటమి కమిటీ