Naga Kumar ChoraGudi

Naga Kumar ChoraGudi HINDU 🚩

12/10/2026

....🏃🏃🏃

12/10/2026

#ధర్మమే_నా_కర్తవ్యం... #కర్తవ్యా_పాలనే_నాప్రతిజ్ఞ!
నేను నుండి మనము వరకు.. నవభారత నిర్మాణమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రధాని Narendra Modi గారి స్ఫూర్తిదాయక మాటలు ప్రతి భారతీయుడికి ప్రేరణ మోదీ గారి దేశ సేవ సంకల్పం.. భారత్ నిర్మాణానికి మార్గదర్శకం.. భారత్ మాతాకీ జై..🚩 జై బిజెపి.. జై జై బిజెపి..🚩🚩

  ఈ దేశం కోసమే బతుకుతున్నారు మీరు ఈ దేశం మీద పడి బతుకుతున్నారు    ✋
12/10/2026

ఈ దేశం కోసమే బతుకుతున్నారు
మీరు ఈ దేశం మీద పడి బతుకుతున్నారు
✋

12/10/2026

ప్రధాని మోదీ గారి సహకారంతో ‘అడవితల్లి 2.0’ ద్వారా గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అడుగులు వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజన గ్రామాలకు చేరవేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతి గిరిజన కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నాం.

- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు

12/10/2026

మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుదీర్ఘ ప్రజా సేవా ప్రస్థానాన్ని, దేశాభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన "సేవా చిత్రలేఖన" ప్రదర్శన ఎంతో అద్భుతంగా సాగుతోంది. మన చిన్నారి కళాకారులు తమ అద్భుతమైన సృజనాత్మకతతో ప్రధాని మోదీ గారి సంకల్పాలను, వారు దేశానికి అందించిన నిరుపమాన సేవలను కాన్వాస్‌పై అమృతంలా ఆవిష్కరిస్తున్నారు

12/10/2026

చేతులు జోడించి నేను రాహుల్ గాంధీని వేడుకుంటున్నాను... దయచేసి మా భారతదేశాన్ని ప్రశాంతంగా వదిలేయండి—అవసరమైతే నేను మీ కాళ్ళ మీద పడతాను.
మా పిల్లలను రెచ్చగొట్టడానికి పదే పదే జంతర్ మంతర్‌కు పిలవకండి—పిల్లలలో మంచి విలువలను ఉండనివ్వండి, వారిని విలువల లేనివారిగా మార్చకండి.
రాహుల్ ఇక్కడ ఉన్నంత కాలం, అతను దేశాన్ని తగలబెడుతూనే ఉంటాడు.

12/10/2026

డైట్ కోక్, రూ.3,000 ఆఫర్‌లు.. ఇదేనా CJP ప్రజాబలం?
200–250 మందిని పోగేయడానికే ఇన్ని తిప్పలా? ప్రజల మద్దతు లేని నిరసనలకు డబ్బులే దిక్కా? ఇదేం ఉద్యమం?

12/10/2026

మహిళల హక్కుల గురించి గొప్పగా మాట్లాడే రాహుల్ గాంధీ, సొంత పార్టీ ఎంపీ, జేఎన్‌యూ ప్రొఫెసర్ అంగోమ్‌చా బిమోల్ అకోయిజమ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళల గౌరవం, భద్రత కోసం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ బిజెపి మహిళా మోర్చా పోరాటాన్ని కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతూ ఆడబిడ్డలకు అండగా నిలుస్తుంది.

12/10/2026

దేశంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా బొద్దింకల పార్టీ పన్నుతున్న కుట్రలు బట్టబయలయ్యాయి. డబ్బులు ఇచ్చి మరీ విద్యార్థులను,నటులను నిరసనలకు పురికొల్పుతున్న వారి అసలు స్వరూపం ఆధారాలతో సహా బయటపడింది.

నూతన సారధి.. నూతన ఉత్తేజం! 🚩భారతీయ జనతా పార్టీ నూతన 12వ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Nitin Nabin గారికి ...
21/01/2026

నూతన సారధి.. నూతన ఉత్తేజం! 🚩

భారతీయ జనతా పార్టీ నూతన 12వ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Nitin Nabin గారికి హార్దిక శుభాకాంక్షలు.

మీ సమర్థవంతమైన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, భారతదేశం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.

Bharatiya Janata Party (BJP)
Narendra Modi
BJP Andhra Pradesh

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Naga Kumar ChoraGudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share