Maddi Srinu YuvaSena 77th Ward

Maddi Srinu YuvaSena 77th Ward Political leader

26/09/2026
*ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో  నిర్వహించిన జీవీఎంసీ ముఖ్య నాయకులు సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్...
23/09/2026

*ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జీవీఎంసీ ముఖ్య నాయకులు సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జీవీఎంసీ 77వ వార్డు(104) అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ రావు గారు*

అనంతరం వార్డు పరిదిలో గల ఎన్టీపీసీ ,AMTZ,హిందూజా పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మొండి చేయి చూపిస్తున్న పరిశ్రమల యాజమాన్యల మరియు అధికారులు పై మన ప్రభుత్వం అధికారంలో రాగానే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల వార్డు లో జరిగిన వార్డు విస్తృత స్థాయి సమావేశం గురించి తెలిపారు.

*కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మేడిశెట్టి అప్పారావును పరామర్శించి 1,00,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేసిన 77వ వార్డు వ...
12/07/2026

*కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మేడిశెట్టి అప్పారావును పరామర్శించి 1,00,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేసిన 77వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ రావు గారు*

*ఈ రోజు 77వ వార్డు మురబాయి గ్రామంకు చెందిన మేడిశెట్టి అప్పారావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు అని తెలుసుకొని సీనియర్ నాయకులతో కలిసి వారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని 1,00,000/- రూపాయలు వైద్య ఖర్చులు నిమిత్తం, నిత్య అవసరాల సరకులు అందచేసిన వైఎస్సార్సీపీ 77వ వార్డు అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ గారు.*

*వారితో పాటు ఎం.పీ రెడ్డి,మద్ది అప్పారావు, పంది అప్పారావు, కర్రి అప్పారావు, పిట్ట సంజీవ్ రెడ్డి, పలికిలి త్రినాథ్, పిట్ట రాము, మద్ది సింహాచలం,మద్ది అప్పలరెడ్డి, దాసరి రాము, దాసరి అప్పల నాయుడు, మరడ అప్పలరెడ్డి, సోములు, దేముడు, తాతారావు, దేవరాజు, AM వలి, దావుద్, ముస్తఫా, గఫూర్, ఆన్సర్ వలి, నవ్షాద్, కృష్ణ, ఈసారపు వెంకటరావు, ఎలమంచిలి వెంకటరావు, అప్పల నాయుడు, మద్ది కనక రెడ్డి, కర్రి పెంట రావు, శివ, కర్రి మాణిక్యం, రహమతుల్లా తదితరులు ఉన్నారు.*

20/06/2026

Teamysr Amarnath Aman ward Maddisrinu

*స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన నక్క రమణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డ...
14/06/2026

*స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన నక్క రమణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు*

ఇటీవల జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటన లో మృతి చెందిన 77వ వార్డు మదినబాగ్ లో నివాసం ఉంటున్న నక్క రమణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు, 77వ వార్డు అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ రావు గారు.

అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ పార్టీ తరుపున కుటుంబానికి ఎల్లప్పుడూ అన్నివిధాలుగా అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు.

వారితో పాటు సీనియర్ నాయకులు ఎంపీ రెడ్డి, సింహాచలం, నన్న, అప్పల రెడ్డి, అప్పారావు, రమణ,కనక రెడ్డి, అప్పి రెడ్డి, పి.అప్పారావు, డి రాము, సింహాచల, వెంకట రెడ్డి, శ్రీను, నవ్షాద్, ఆన్సర్ వల్లి,బట్టు సతీష్, బాబు రావు, త్రినాథ్, విజయ్, నాగరాజు, సూరిబాబు, సుభద్రమ్మ, ముస్తఫా, దావుద్, అప్పలరాజు, రాజేష్, పెంటయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Address

Visakhapatnam
530031

Website

Alerts

Be the first to know and let us send you an email when Maddi Srinu YuvaSena 77th Ward posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share