Meka Seshubabu Ex MLC

Meka Seshubabu Ex MLC Official page Of Mr.Meka Seshu Babu Garu - Ex TTD Board Member,Ex MLC,Ex ZP Chairmen

ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం, యలమంచిలి గ్రామంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తాడి అనంతలక్ష్మి గారు ...
23/10/2026

ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం,
యలమంచిలి గ్రామంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తాడి అనంతలక్ష్మి గారు (ఇలపకుర్రు) గ్రామం నామినేషన్ వేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన,

మేకా శేషుబాబు గారు(వైస్సార్సీపీ CEC మెంబెర్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ),
చెల్లం ఆనంద్ ప్రకాష్ గారు(SC కమిషన్ మాజీ మెంబెర్),
యడ్ల తాతాజీ గారు(రాష్ట్ర కార్యదర్శి),
చిలుకూరి దత్తాత్రేయ వర్మ గారు (సీనియర్ నాయకులు),
ఓదూరి భాస్కర్ రావు గారు, రేలంగి శ్రీను గారు,బందెల నరేష్ గారు,వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలుమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ రోజు పాలకొల్లు మండలం, మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన,వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తోటే కుమారి గారు, తోటే సుశీల గా...
23/10/2026

ఈ రోజు పాలకొల్లు మండలం, మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన,
వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తోటే కుమారి గారు, తోటే సుశీల గారు (కాపవరం) గ్రామం నామినేషన్ వేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన,

మేకా శేషుబాబు గారు(వైస్సార్సీపీ CEC మెంబెర్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ),
చెల్లం ఆనంద్ ప్రకాష్ గారు(SC కమిషన్ మాజీ మెంబెర్),
యడ్ల తాతాజీ గారు(రాష్ట్ర కార్యదర్శి),
పెనుమస్తా ఏసురాజు గారు (మండల అధ్యక్షులు),పొనుకుమట్ల వీరాస్వామి గారు,మైలాబత్తుల మైకేల్ రాజు గారు,పాలపర్తి కృపనాధ్ గారు,కాగిత వెంకటేశ్వరరావు గారు,దేవరిపల్లి సత్తిబాబు గారు,బందెల నరేష్ గారు,వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ రోజు పాలకొల్లు మండలం,మండల పరిషత్ కార్యాలయం నందు,వైస్సార్సీపీ పార్టీ ఎంపీటీసీ  అభ్యర్థిగా నున్నబోయిన వెంకటేశ్వరరావు గార...
23/10/2026

ఈ రోజు పాలకొల్లు మండలం,మండల పరిషత్ కార్యాలయం నందు,
వైస్సార్సీపీ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా నున్నబోయిన వెంకటేశ్వరరావు గారు(ఆగర్తిపాలెం)గ్రామం నుండి ఎన్నికల నామినేషన్లు వేయడం జరిగింది, వారికి శుభాకాoక్షలు తెలియజేసిన,

మేకా శేషుబాబు గారు(వైయస్సార్సీపీ CEC మెంబెర్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ),
గుడాల గోపి గారు (పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జి),
నడపన గోవింద రాజుల నాయుడు గారు(జడ్పీటీసీ),
పెన్మెత్స ఏసురాజు గారు (మండల వైస్సార్సీపీ అధ్యక్షులు),వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ రోజు పాలకొల్లు మండలం,మండల పరిషత్ కార్యాలయం నందు, వైయస్సార్సీపీ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని పొలిమేర లక్ష్మి గారు ,సూరిశె...
23/10/2026

ఈ రోజు పాలకొల్లు మండలం,మండల పరిషత్ కార్యాలయం నందు, వైయస్సార్సీపీ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని పొలిమేర లక్ష్మి గారు ,సూరిశెట్టి భువనేశ్వరి గారు,(గవరపేట)గ్రామం నుండి నామినేషన్ వేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేసిన,

మేకా శేషుబాబు గారు(వైయస్సార్సీపీ CEC మెంబెర్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ),
చెల్లం ఆనంద్ ప్రకాష్ గారు(SC కమీషన్ మాజీ మెంబెర్),
పొలిమేర వెంకటేశ్వరరావు గారు,యల్లపు వెంకట రమణ గారు,బీశెట్టి బాబ్జి గారు, మళ్ళ జాన్ బాబు గారు,పొలిమేర పాండు గారు, పొలిమేర హేమంత్ గారు,సూరిశెట్టి శ్రీను గారు,కుర్ల నర్సింహారావు గారు,తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయం నందు, వైయస్సార్సీపీ పార్టీ పాలకొల్లు మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి గోగులమండ ర...
23/10/2026

ఈ రోజు భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయం నందు,
వైయస్సార్సీపీ పార్టీ పాలకొల్లు మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి గోగులమండ రాజమణి (లంకలకోడేరు) నామినేషన్ వేయడం జరిగింది, వారికి శుభాకాంక్షలు తెలియజేసిన,

మేకా శేషుబాబు గారు(వైయస్సార్సీపీ CEC మెంబెర్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ),
గుడాల గోపి గారు (పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జి),
చెల్లం ఆనంద్ ప్రకాష్ గారు(SC కమీషన్ మెంబెర్),
నడపన గోవింద రాజుల నాయుడు గారు(జడ్పీటీసీ),
పొనుకుమట్ల వీరాస్వామి గారు, బందెల నరేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

21/10/2026

ప్రజాస్వామ్యవ్య వ్యవస్థకు వెన్నుపోటు పొడవాలని చూసిన వెన్నుపోటు పార్టీ కి ఈరోజు సుప్రీమ్ కోర్టు తీర్పు ఒక గొడ్డలిపెట్టు!!!!

21/10/2026

కూటమి ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

🌸✨ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ✨🌸చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ పవిత్రమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితం...
20/10/2026

🌸✨ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ✨🌸

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ పవిత్రమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆ దుర్గామాత ఆశీస్సులతో మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ…

మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు! 🙏🌺

#శుభాకాంక్షలు #విజయదశమి #దసరా శుభాకాంక్షలు

వైయస్సాస్సీపీ CEC మెంబెర్,జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గారి చిన్నాన్న గారు అయినటువంటి మేకా భాస్కరరావ...
19/10/2026

వైయస్సాస్సీపీ CEC మెంబెర్,జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గారి చిన్నాన్న గారు అయినటువంటి మేకా భాస్కరరావు గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు,వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన,

కాసాని కేశవ రావు గారు,మేకా బాలరాజు గారు, జోగి నర్సింహులు గారు,పెచ్చేటి కోటేశ్వరరావు గారు,దేశంశెట్టి రాము గారు

వైయస్సాస్సీపీ CEC మెంబెర్,జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గారి చిన్నాన్న గారు అయినటువంటి మేకా భాస్కరరావ...
19/10/2026

వైయస్సాస్సీపీ CEC మెంబెర్,జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గారి చిన్నాన్న గారు అయినటువంటి మేకా భాస్కరరావు గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు,వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన,

కోలాటి పెద్దిరాజు గారు,బొల్లం శ్రీనివాస్ గారు,పెచ్చేటి కోటేశ్వరరావు గారు, సనమండ వీరాస్వామి గారు

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Meka Seshubabu Ex MLC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share